Colossians · chapter 4 · verse 18
Colossians 4:18 in Telugu
పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను; నా బంధకములను జ్ఞాపకము చేసికొనుడి. కృప మీకు తోడైయుండును గాక.
Paulanu nenu svahastamuto naa vandanamulu vraayuchunnaanu; naa bandhakamulanu jnyaapakamu chesikonudi. Krupa meeku todaiyundunu gaaka.
Colossians 4:18 in English
- King James Version (KJV)
- The salutation by the hand of me Paul. Remember my bonds. Grace [be] with you. Amen.
- World English Bible (WEB)
- I, Paul, write this greeting with my own hand. Remember my chains. Grace be with you. Amen.
- American Standard Version (ASV)
- The salutation of me Paul with mine own hand. Remember my bonds. Grace be with you.
- Bible in Basic English (BBE)
- I, Paul, give you this word of love in my handwriting. Keep in memory that I am a prisoner. Grace be with you.
- Darby Translation (DBY)
- The salutation by the hand of me Paul. Remember my bonds. Grace [be] with you.
- Webster's Bible (WBS)
- The salutation by the hand of me Paul. Remember my bonds. Grace [be] with you. Amen.
- Young's Literal Translation (YLT)
- The salutation by the hand of me, Paul; remember my bonds; the grace [is] with you. Amen.
Read in context
- 16ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి.
- 17మరియు ప్రభువునందు నీకు అప్ప గింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి.
- 18పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను; నా బంధకములను జ్ఞాపకము చేసికొనుడి. కృప మీకు తోడైయుండును గాక.
Cross references
- Hebrews 13:3 హెబ్రీయులకు 13:3మీరును వారితోకూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టముల ననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.
- 1 Corinthians 16:21 1 కొరింథీయులకు 16:21పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయు చున్నాను.
- 1 Timothy 6:21 1 తిమోతికి 6:21ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక.
- 2 Timothy 4:22 2 తిమోతికి 4:22ప్రభువు నీ ఆత్మకు తోడై యుండును గాక. కృప మీకు తోడై యుండును గాక.
- Hebrews 13:25 హెబ్రీయులకు 13:25కృప మీ అందరికి తోడైయుండును గాక. ఆమేన్.
- 2 Timothy 1:8 2 తిమోతికి 1:8కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చియైనను, ఆయన ఖైదీనైన నన్నుగూర్చియైనను సిగ్గుపడక, దేవుని శక్తినిబట్టి సువార్తనిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము.
- Titus 3:15 తీతుకు 3:15నాయొద్ద ఉన్నవారందరు నీకు వందనములు చెప్పు చున్నారు. విశ్వాసమునుబట్టి మమ్మును ప్రేమించువారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికి తోడై యుండును గాక.
- Philippians 1:7 ఫిలిప్పీయులకు 1:7నా బంధకముల యందును, నేను సువార్తపక్షమున వాదించుటయందును, దానిని స్థిరపరచుటయందును, మీరందరు ఈ కృపలో నాతోకూడ పాలివారై యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరినిగూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే.
- Romans 16:20 రోమీయులకు 16:20సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.
- Romans 16:23 రోమీయులకు 16:23నాకును యావత్సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు.
- 2 Thessalonians 3:17 2 థెస్సలొనీకయులకు 3:17పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయు చున్నాను; ప్రతి పత్రికయందును అదే గురుతు, నేను వ్రాయుట ఈలాగే.
- Colossians 4:3 కొలొస్సయులకు 4:3మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే