Romans · chapter 15 · verse 22
Romans 15:22 in Telugu
ఈ హేతువుచేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను.
Ee hetuvuchetanu meeyoddaku raakunda naaku aneka paryaayamulu aatankamu kaligenu.
Romans 15:22 in English
- King James Version (KJV)
- For which cause also I have been much hindered from coming to you.
- World English Bible (WEB)
- Therefore also I was hindered these many times from coming to you,
- American Standard Version (ASV)
- Wherefore also I was hindered these many times from coming to you:
- Bible in Basic English (BBE)
- For which reason I was frequently kept from coming to you:
- Darby Translation (DBY)
- Wherefore also I have been often hindered from coming to you.
- Webster's Bible (WBS)
- For which cause also I have been much hindered from coming to you.
- Young's Literal Translation (YLT)
- Wherefore, also, I was hindered many times from coming unto you,
Read in context
- 20నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తము ఆయననుగూర్చిన సమాచారమెవరికి తెలియజేయబడ లేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతు రనియు,
- 21వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని.
- 22ఈ హేతువుచేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను.
- 23ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక, అనేక సంవత్సరములనుండి మీయొద్దకు రావలెనని మిక్కిలి అపేక్షకలిగి,
- 24నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి, మొదట మీ సహవాసమువలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను.
Cross references
- Romans 1:13 రోమీయులకు 1:13సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలోకూడ ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని; గాని యిది వరకు ఆటంకపరచబడితిని; ఇది మీకు తెలియకుండుట నా కిష్టములేదు
- 1 Thessalonians 2:17–18 1 థెస్సలొనీకయులకు 2:17–18సహోదరులారా, మేము శరీరమునుబట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సును బట్టి మీదగ్గర ఉండి, మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి యెక్కువగా ప్రయత్నము చేసితివిు. కాబట్టి మేము మీయొద్దకు రావలెనని యుంటిమి;పౌలను నేను పలుమారు రావలెనని యుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను.