Skip to content
ThuthiThuthiThuthi
1 Thessalonians · chapter 3 · verse 11

1 Thessalonians 3:11 in Telugu

మన తండ్రియైన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మును నిరాటంకముగా మీయొద్దకు తీసికొని వచ్చును గాక.

Mana tandriyaina devudunu mana prabhuvaina yesunu mammunu niraatankamugaa meeyoddaku teesikoni vachchunu gaaka.

1 Thessalonians 3:11 in English

King James Version (KJV)
Now God himself and our Father, and our Lord Jesus Christ, direct our way unto you.
World English Bible (WEB)
Now may our God and Father himself, and our Lord Jesus Christ, direct our way to you.
American Standard Version (ASV)
Now may our God and Father himself, and our Lord Jesus, direct our way unto you:
Bible in Basic English (BBE)
Now may our God and Father himself and our Lord Jesus make a way for us to come to you;
Darby Translation (DBY)
But our God and Father himself, and our Lord Jesus, direct our way to you.
Webster's Bible (WBS)
Now God himself and our Father, and our Lord Jesus Christ, direct our way to you.
Young's Literal Translation (YLT)
And our God and Father Himself, and our Lord Jesus Christ, direct our way unto you,

Read in context

  1. 9మేము మీ ముఖముచూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్లు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా,
  2. 10మన దేవునియెదుట మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఏలాగు చెల్లింపగలము?
  3. 11మన తండ్రియైన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మును నిరాటంకముగా మీయొద్దకు తీసికొని వచ్చును గాక.
  4. 12మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై,
  5. 13మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను, ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక.
Read all of 1 Thessalonians 3

Cross references

Original words (Greek)

1 Thessalonians 3:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.