1 Thessalonians · chapter 3 · verse 10
1 Thessalonians 3:10 in Telugu
మన దేవునియెదుట మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఏలాగు చెల్లింపగలము?
Mana devuniyeduta mimmunubatti memu ponduchunna yaavattu aanandamu nimittamu devuniki taginattugaa krutajnyataastutulu elaagu chellimpagalamu?
1 Thessalonians 3:10 in English
- King James Version (KJV)
- Night and day praying exceedingly that we might see your face, and might perfect that which is lacking in your faith?
- World English Bible (WEB)
- night and day praying exceedingly that we may see your face and may perfect that which is lacking in your faith?
- American Standard Version (ASV)
- night and day praying exceedingly that we may see your face, and may perfect that which is lacking in your faith?
- Bible in Basic English (BBE)
- Night and day requesting God again and again that we may see your face and make your faith complete.
- Darby Translation (DBY)
- night and day beseeching exceedingly to the end that we may see your face, and perfect what is lacking in your faith?
- Webster's Bible (WBS)
- Night and day praying exceedingly that we may see your face, and may perfect that which is lacking in your faith?
- Young's Literal Translation (YLT)
- night and day exceedingly beseeching, that we might see your face, and perfect the things lacking in your faith.
Read in context
- 8ఏలయనగా, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్టే.
- 9మేము మీ ముఖముచూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్లు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా,
- 10మన దేవునియెదుట మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఏలాగు చెల్లింపగలము?
- 11మన తండ్రియైన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మును నిరాటంకముగా మీయొద్దకు తీసికొని వచ్చును గాక.
- 12మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై,
Cross references
- 2 Corinthians 13:9 2 కొరింథీయులకు 13:9మేము బల హీనులమై యున్నను మీరు బలవంతులై యుండినయెడల సంతోషించెదము. దీని నిమిత్తమే, అనగా మీరు సంపూర్ణులు కావలెననియే ప్రార్థించుచున్నాము.
- 1 Thessalonians 3:11 1 థెస్సలొనీకయులకు 3:11మన తండ్రియైన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మును నిరాటంకముగా మీయొద్దకు తీసికొని వచ్చును గాక.
- 2 Corinthians 1:24 2 కొరింథీయులకు 1:24మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వాసముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు.
- Romans 15:30–32 రోమీయులకు 15:30–32సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలోనుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసియున్న యీ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును, నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును, మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను.
- Romans 1:10–12 రోమీయులకు 1:10–12మిమ్మును గూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను.
- 1 Thessalonians 2:17–18 1 థెస్సలొనీకయులకు 2:17–18సహోదరులారా, మేము శరీరమునుబట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సును బట్టి మీదగ్గర ఉండి, మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి యెక్కువగా ప్రయత్నము చేసితివిు. కాబట్టి మేము మీయొద్దకు రావలెనని యుంటిమి;పౌలను నేను పలుమారు రావలెనని యుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను.
- Philippians 1:25 ఫిలిప్పీయులకు 1:25మరియు ఇట్టి నమ్మకము కలిగి, నేను మరల మీతో కలిసి యుండుటచేత నన్నుగూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు.
- 2 Corinthians 1:15 2 కొరింథీయులకు 1:15మరియు ఈ నమ్మికగలవాడనై మీకు రెండవ కృపావరము లభించునట్లు మొదట మీయొద్దకు వచ్చి,
- 2 Thessalonians 1:11 2 థెస్సలొనీకయులకు 1:11అందువలన మన దేవునియొక్కయు ప్రభువైన యేసు క్రీస్తుయొక్కయు కృపచొప్పున మీయందు మన ప్రభువైన యేసు నామమును, ఆయనయందు మీరును మహిమనొందునట్లు,
- Acts 26:7 అపొస్తలుల కార్యములు 26:7మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించు చున్నారు. ఓ రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపి యున్నారు.
- 2 Timothy 1:3 2 తిమోతికి 1:3నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచు, నీ కన్నీళ్లను తలచుకొని, నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు,
- Colossians 1:28 కొలొస్సయులకు 1:28ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము.
Original words (Greek)
- Night · G3571νύξ nýx
- and · G2532καί kaí
- day · G2250ἡμέρα hēméra
- praying · G1189δέομαι déomai
- exceedingly · G4057περισσῶς perissōs
- that · G1519εἰς eis
- see · G1492εἴδω eídō
- your · G5216ὑμῶν hymōn
- face · G4383πρόσωπον prósōpon
- and · G2532καί kaí
- perfect · G2675καταρτίζω katartízō
- lacking · G5303ὑστέρημα hystérēma
- your · G5216ὑμῶν hymōn
- faith · G4102πίστις pístis