Skip to content
ThuthiThuthiThuthi
1 Thessalonians · chapter 3 · verse 7

1 Thessalonians 3:7 in Telugu

అందుచేత సహోదరు లారా, మా యిబ్బంది అంతటి లోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితివిు.

Anducheta sahodaru laaraa, maa yibbandi antati lonu shrama antatilonu mee vishvaasamunu choochi mee vishayamulo aadarana ponditiviు.

1 Thessalonians 3:7 in English

King James Version (KJV)
Therefore, brethren, we were comforted over you in all our affliction and distress by your faith:
World English Bible (WEB)
For this cause, brothers, we were comforted over you in all our distress and affliction through your faith.
American Standard Version (ASV)
for this cause, brethren, we were comforted over you in all our distress and affliction through your faith:
Bible in Basic English (BBE)
For this cause, brothers, in all our trouble and grief we were comforted about you because of your faith;
Darby Translation (DBY)
for this reason we have been comforted in you, brethren, in all our distress and tribulation, through your faith,
Webster's Bible (WBS)
Therefore, brethren, by your faith we were comforted over you in all our affliction and distress:
Young's Literal Translation (YLT)
because of this we were comforted, brethren, over you, in all our tribulation and necessity, through your faith,

Read in context

  1. 5ఇందుచేత నేనును ఇకను నహింపజాలక, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమై పోయెనేమో అనియు, మీ విశ్వాసమును తెలిసికొనవలెనని అతని పంపితిని.
  2. 6తిమోతియు ఇప్పుడు మీ యొద్దనుండి మాయొద్దకు వచ్చి, మేము మిమ్మును ఏలాగు చూడ నపేక్షించుచున్నామో ఆలాగే మీరును మమ్మును చూడ నపేక్షించుచు, ఎల్లప్పుడును మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసికొనుచున్నారని, మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను.
  3. 7అందుచేత సహోదరు లారా, మా యిబ్బంది అంతటి లోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితివిు.
  4. 8ఏలయనగా, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్టే.
  5. 9మేము మీ ముఖముచూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్లు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా,
Read all of 1 Thessalonians 3

Cross references

Original words (Greek)

1 Thessalonians 3:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.