Skip to content
ThuthiThuthiThuthi
1 Thessalonians · chapter 3 · verse 8

1 Thessalonians 3:8 in Telugu

ఏలయనగా, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్టే.

Elayanagaa, meeru prabhuvunandu sthiramugaa nilichitiraa memunu bradikinatte.

1 Thessalonians 3:8 in English

King James Version (KJV)
For now we live, if ye stand fast in the Lord.
World English Bible (WEB)
For now we live, if you stand fast in the Lord.
American Standard Version (ASV)
for now we live, if ye stand fast in the Lord.
Bible in Basic English (BBE)
For it is life to us if you keep your faith in the Lord unchanged.
Darby Translation (DBY)
because now we live if ye stand firm in [the] Lord.
Webster's Bible (WBS)
For now we live, if ye stand fast in the Lord.
Young's Literal Translation (YLT)
because now we live, if ye may stand fast in the Lord;

Read in context

  1. 6తిమోతియు ఇప్పుడు మీ యొద్దనుండి మాయొద్దకు వచ్చి, మేము మిమ్మును ఏలాగు చూడ నపేక్షించుచున్నామో ఆలాగే మీరును మమ్మును చూడ నపేక్షించుచు, ఎల్లప్పుడును మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసికొనుచున్నారని, మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను.
  2. 7అందుచేత సహోదరు లారా, మా యిబ్బంది అంతటి లోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితివిు.
  3. 8ఏలయనగా, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్టే.
  4. 9మేము మీ ముఖముచూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్లు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా,
  5. 10మన దేవునియెదుట మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఏలాగు చెల్లింపగలము?
Read all of 1 Thessalonians 3

Cross references

Original words (Greek)

1 Thessalonians 3:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.