Skip to content
ThuthiThuthiThuthi
1 Thessalonians · chapter 4 · verse 7

1 Thessalonians 4:7 in Telugu

పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.

Parishuddhulagutake devudu manalanu pilichenugaani apavitrulugaa undutaku piluvaledu.

1 Thessalonians 4:7 in English

King James Version (KJV)
For God hath not called us unto uncleanness, but unto holiness.
World English Bible (WEB)
For God called us not for uncleanness, but in sanctification.
American Standard Version (ASV)
For God called us not for uncleanness, but in sanctification.
Bible in Basic English (BBE)
Because it is God's purpose that our way of life may be not unclean but holy.
Darby Translation (DBY)
For God has not called us to uncleanness, but in sanctification.
Webster's Bible (WBS)
For God hath not called us to uncleanness, but to holiness.
Young's Literal Translation (YLT)
for God did not call us on uncleanness, but in sanctification;

Read in context

  1. 5పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.
  2. 6ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు.
  3. 7పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.
  4. 8కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు.
  5. 9సహోదర ప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్ప బడితిరి.
Read all of 1 Thessalonians 4

Cross references

Original words (Greek)

1 Thessalonians 4:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.