1 Thessalonians · chapter 5 · verse 27
1 Thessalonians 5:27 in Telugu
సహోదరులకందరికిని యీ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువుపేర మీకు ఆన బెట్టుచున్నాను.
Sahodarulakandarikini yee patrika chadivi vinipimpavalenani prabhuvupera meeku aana bettuchunnaanu.
1 Thessalonians 5:27 in English
- King James Version (KJV)
- I charge you by the Lord that this epistle be read unto all the holy brethren.
- World English Bible (WEB)
- I solemnly command you by the Lord that this letter be read to all the holy brothers.
- American Standard Version (ASV)
- I adjure you by the Lord that this epistle be read unto all the brethren.
- Bible in Basic English (BBE)
- I give orders in the name of the Lord that all the brothers are to be present at the reading of this letter.
- Darby Translation (DBY)
- I adjure you by the Lord that the letter be read to all the [holy] brethren.
- Webster's Bible (WBS)
- I charge you by the Lord that this epistle be read to all the holy brethren.
- Young's Literal Translation (YLT)
- I charge you [by] the Lord, that the letter be read to all the holy brethren;
Read in context
- 25సహోదరులారా, మాకొరకు ప్రార్థనచేయుడి.
- 26పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.
- 27సహోదరులకందరికిని యీ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువుపేర మీకు ఆన బెట్టుచున్నాను.
- 28మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.
Cross references
- Colossians 4:16 కొలొస్సయులకు 4:16ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి.
- 2 Timothy 4:1 2 తిమోతికి 4:1దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా
- Numbers 27:23 సంఖ్యాకాండము 27:23అతనిమీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ యిచ్చెను.
- Mark 5:7 మార్కు 5:7యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను.
- 1 Timothy 5:21 1 తిమోతికి 5:21విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమియుచేయక, నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని యెదుటను, క్రీస్తుయేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవ దూతలయెదుటను నీకు ఆనబెట్టుచున్నాను.
- Acts 19:13 అపొస్తలుల కార్యములు 19:13అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులుపౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు పట్టినవారిమీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి.
- 1 Timothy 1:3 1 తిమోతికి 1:3నేను మాసిదోనియకు వెళ్లుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనాకథలును మితము లేని వంశావళులును,
- 1 Kings 22:16 1 రాజులు 22:16అందుకు రాజునీచేత ప్రమాణము చేయించి యెహోవా నామమునుబట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవియ్యగా
- 1 Timothy 5:7 1 తిమోతికి 5:7వారు నిందారహితులై యుండునట్లు ఈలాగు ఆజ్ఞాపించుము.
- 2 Chronicles 18:15 2 దినవృత్తాంతములు 18:15అప్పుడు రాజుయెహోవా నామమునుబట్టి అబద్ధముకాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మారులు నీచేత ఒట్టు పెట్టించుకొందునని అతనితో అనగా
- Matthew 26:63 మత్తయి 26:63అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచినీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు– నీవన్నట్టే.
- 2 Thessalonians 3:14 2 థెస్సలొనీకయులకు 3:14ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని యెడల అతనిని కనిపెట్టి, అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి.