1 Timothy · chapter 1 · verse 20
1 Timothy 1:20 in Telugu
వారిలో హుమెనైయును అలెక్సంద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని.
Vaarilo humenaiyunu aleksandrunu unnaaru; veeru dooshimpakunda shikshimpabadutakai veerini saataanunaku appaginchitini.
1 Timothy 1:20 in English
- King James Version (KJV)
- Of whom is Hymenaeus and Alexander; whom I have delivered unto Satan, that they may learn not to blaspheme.
- World English Bible (WEB)
- of whom are Hymenaeus and Alexander, whom I delivered to Satan that they might be taught not to blaspheme.
- American Standard Version (ASV)
- of whom is Hymenæus and Alexander; whom I delivered unto Satan, that they might be taught not to blaspheme.
- Bible in Basic English (BBE)
- Such are Hymenaeus and Alexander, whom I have given up to Satan, so that they may say no more evil words against God.
- Darby Translation (DBY)
- of whom is Hymenaeus and Alexander, whom I have delivered to Satan, that they may be taught by discipline not to blaspheme.
- Webster's Bible (WBS)
- Of whom is Hymeneus and Alexander; whom I have delivered to Satan, that they may learn not to blaspheme.
- Young's Literal Translation (YLT)
- of whom are Hymenaeus and Alexander, whom I did deliver to the Adversary, that they might be instructed not to speak evil.
Read in context
- 18నా కుమారుడువైన తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను.
- 19అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాసవిషయమై ఓడ బద్దలై పోయినవారివలె చెడియున్నారు.
- 20వారిలో హుమెనైయును అలెక్సంద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని.
Cross references
- 1 Corinthians 5:4–5 1 కొరింథీయులకు 5:4–5ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును, నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను.
- 1 Corinthians 11:32 1 కొరింథీయులకు 11:32మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడు చున్నాము.
- 2 Timothy 2:17 2 తిమోతికి 2:17కొరుకుపుండు ప్రాకినట్టు వారిమాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు;
- 2 Thessalonians 3:15 2 థెస్సలొనీకయులకు 3:15అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి.
- Revelation 3:19 ప్రకటన 3:19నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.
- Revelation 13:5–6 ప్రకటన 13:5–6డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయెను గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.
- Acts 19:33 అపొస్తలుల కార్యములు 19:33అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెక్సంద్రు సైగచేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను.
- 2 Timothy 3:2 2 తిమోతికి 3:2ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు
- 2 Timothy 4:14–15 2 తిమోతికి 4:14–15అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాల కీడుచేసెను, అతని క్రియలచొప్పున ప్రభువతనికి ప్రతిఫలమిచ్చును; అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను.
- 2 Corinthians 10:6 2 కొరింథీయులకు 10:6మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండనచేయ సిద్ధపడి యున్నాము.
- Revelation 13:1 ప్రకటన 13:1మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను.
- 2 Timothy 2:14 2 తిమోతికి 2:14వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దని, ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము.
Original words (Greek)
- whom · G3739ὅς hós
- is · G2076ἐστί estí
- Hymenaeus · G5211Ὑμεναῖος Hymenaîos
- and · G2532καί kaí
- Alexander · G223Ἀλέξανδρος Aléxandros
- whom · G3739ὅς hós
- delivered · G3860παραδίδωμι paradídōmi
- Satan · G4567Σατανᾶς Satanâs
- that · G2443ἵνα hína
- learn · G3811παιδεύω paideúō
- not · G3361μή mḗ
- blaspheme · G987βλασφημέω blasphēméō