2 Chronicles · chapter 1 · verse 6
2 Chronicles 1:6 in Telugu
సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధినుండి ఇత్తడి బలిపీఠము నొద్దకు సొలొమోను పోయి దానిమీద వెయ్యి దహనబలులను అర్పించెను.
Samaajapu gudaaramu mundara yehovaa sannidhinundi ittadi balipeethamu noddaku solomonu poyi daanimeeda veyyi dahanabalulanu arpinchenu.
2 Chronicles 1:6 in English
- King James Version (KJV)
- And Solomon went up thither to the brasen altar before the LORD, which [was] at the tabernacle of the congregation, and offered a thousand burnt offerings upon it.
- World English Bible (WEB)
- Solomon went up there to the bronze altar before the LORD, which was at the Tent of Meeting, and offered one thousand burnt offerings on it.
- American Standard Version (ASV)
- And Solomon went up thither to the brazen altar before Jehovah, which was at the tent of meeting, and offered a thousand burnt-offerings upon it.
- Bible in Basic English (BBE)
- And Solomon went up there to the brass altar before the Lord at the Tent of meeting, offering on it a thousand burned offerings.
- Darby Translation (DBY)
- And Solomon offered there upon the brazen altar before Jehovah which was at the tent of meeting; and he offered up a thousand burnt-offerings upon it.
- Webster's Bible (WBS)
- And Solomon went up thither to the brazen altar before the LORD, which [was] at the tabernacle of the congregation, and offered a thousand burnt-offerings upon it.
- Young's Literal Translation (YLT)
- And Solomon goeth up thither, on the altar of brass, before Jehovah, that [is] at the tent of meeting, and causeth to ascend upon it a thousand burnt-offerings.
Read in context
- 4సొలొమోనుతో కూడ కలసి గిబియోనునందుండు బలిపీఠము నొద్దకు పోయిరి; దావీదు దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తెప్పించి యెరూషలేమునందు దానికొరకు గుడారమువేసి తాను సిద్ధపరచిన స్థలమున నుంచెను.
- 5హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన యిత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాసస్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపువారును దానియొద్ద విచారణ చేసిరి.
- 6సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధినుండి ఇత్తడి బలిపీఠము నొద్దకు సొలొమోను పోయి దానిమీద వెయ్యి దహనబలులను అర్పించెను.
- 7ఆ రాత్రియందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమైనేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగుమని సెలవియ్యగా
- 8సొలొమోను దేవునితో ఈలాగు మనవిచేసెనునీవు నా తండ్రియైన దావీదుయెడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి యున్నావు గనుక
Cross references
- 1 Kings 3:4 1 రాజులు 3:4గిబియోను ముఖ్యమైన ఉన్నతస్థలమై యుండెను గనుక బలుల నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠముమీద వెయ్యి దహనబలులను అర్పించెను.
- 1 Kings 8:63 1 రాజులు 8:63ఇరువది రెండువేల యెడ్లను, లక్ష యిరువదివేల గొఱ్ఱెలను సొలొమోను సమాధానబలులగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలీయు లందరును యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి.
- 1 Chronicles 29:21 1 దినవృత్తాంతములు 29:21తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహన బలిగా వెయ్యి యెద్దులను వెయ్యి గొఱ్ఱె పొట్టేళ్లను వెయ్యి గొఱ్ఱెపిల్లలను వాటి పానార్పణలతో కూడ ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగునట్టుగా అర్పించిరి.
- Isaiah 40:16 యెషయా 40:16సమిధలకు లెబానోను చాలకపోవును దహనబలికి దాని పశువులు చాలవు