Isaiah · chapter 40 · verse 16
Isaiah 40:16 in Telugu
సమిధలకు లెబానోను చాలకపోవును దహనబలికి దాని పశువులు చాలవు
Samidhalaku lebaanonu chaalakapovunu dahanabaliki daani pashuvulu chaalavu
Isaiah 40:16 in English
- King James Version (KJV)
- And Lebanon [is] not sufficient to burn, nor the beasts thereof sufficient for a burnt offering.
- World English Bible (WEB)
- Lebanon is not sufficient to burn, nor its animals sufficient for a burnt offering.
- American Standard Version (ASV)
- And Lebanon is not sufficient to burn, nor the beasts thereof sufficient for a burnt-offering.
- Bible in Basic English (BBE)
- And Lebanon is not enough to make a fire with, or all its cattle enough for a burned offering.
- Darby Translation (DBY)
- And Lebanon is not sufficient to burn, nor the beasts thereof sufficient for a burnt-offering.
- Webster's Bible (WBS)
- And Lebanon [is] not sufficient to burn, nor the beasts of it sufficient for a burnt-offering.
- Young's Literal Translation (YLT)
- And Lebanon is not sufficient to burn, Nor its beasts sufficient for a burnt-offering.
Read in context
- 14ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు? న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పినవాడెవడు? ఆయనకు జ్ఞానమును ఆభ్యసింపజేసినవాడెవడు? ఆయనకు బుద్ధిమార్గము బోధించినవాడెవడు?
- 15జనములు చేదనుండి జారు బిందువులవంటివి జనులు త్రాసుమీది ధూళివంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులవలె నున్నవి.
- 16సమిధలకు లెబానోను చాలకపోవును దహనబలికి దాని పశువులు చాలవు
- 17ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే యుండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును.
- 18కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు?
Cross references
- Micah 6:6–7 మీకా 6:6–7ఏమి తీసికొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాపపరిహారమునకై నా గర్భ ఫలమును నేనిత్తునా?
- Psalm 40:6 కీర్తనలు 40:6బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహన బలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు.
- Psalm 50:9–12 కీర్తనలు 50:9–12నీ యింటనుండి కోడెనైనను నీ మందలోనుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను. అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను.
- Hebrews 10:5–10 హెబ్రీయులకు 10:5–10కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదుగానినాకొక శరీరమును అమర్చితివి. పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్ఠమైనవికావు. అప్పుడు నేనుగ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని. బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరి హారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్ఠమైనవి కావనియు పైని చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింప బడుచున్నవి. ఆ రెండవదానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.