2 Chronicles · chapter 11 · verse 12
2 Chronicles 11:12 in Telugu
మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహు బలవంత మైన వాటిగా చేసెను. యూదావారును బెన్యామీనీయులును అతని పక్షముననుండిరి.
Mariyu vaatilo daallanu ballemulanu unchi aa pattanamulanu bahu balavanta maina vaatigaa chesenu. Yoodaavaarunu benyaameeneeyulunu atani pakshamunanundiri.
2 Chronicles 11:12 in English
- King James Version (KJV)
- And in every several city [he put] shields and spears, and made them exceeding strong, having Judah and Benjamin on his side.
- World English Bible (WEB)
- He put shields and spears in every city, and made them exceedingly strong. Judah and Benjamin belonged to him.
- American Standard Version (ASV)
- And in every city [he put] shields and spears, and made them exceeding strong. And Judah and Benjamin belonged to him.
- Bible in Basic English (BBE)
- And in every town he put stores of body-covers and spears, and made them very strong. And Judah and Benjamin were his.
- Darby Translation (DBY)
- and in every several city, targets and spears, and made them exceedingly strong. And Judah and Benjamin were his.
- Webster's Bible (WBS)
- And in every several city [he put] shields and spears, and made them exceeding strong, having Judah and Benjamin on his side.
- Young's Literal Translation (YLT)
- and in every city and city targets and spears, and strengtheneth them very greatly; and he hath Judah and Benjamin.
Read in context
- 10జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశము లందుండు ప్రాకారపురములను కట్టించి
- 11దుర్గములను బల పరచి, వాటిలో అధిపతులను ఉంచి, ఆహారమును నూనెను ద్రాక్షారసమును సమకూర్చెను.
- 12మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహు బలవంత మైన వాటిగా చేసెను. యూదావారును బెన్యామీనీయులును అతని పక్షముననుండిరి.
- 13ఇశ్రాయేలువారి మధ్యనుండు యాజకులును లేవీ యులును తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి.
- 14యరొబామును అతని కుమారులును యెహోవాకు యాజకసేవ జరుగకుండ లేవీయులను త్రోసి వేయగా, వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడచి, యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి.
Cross references
- 2 Samuel 13:19 2 సమూయేలు 13:19అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గిపోసికొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములుగల చీరను చింపి నెత్తి మీద చెయ్యిపెట్టుకొని యేడ్చుచు పోగా
- 2 Chronicles 32:5 2 దినవృత్తాంతములు 32:5మరియు రాజు ధైర్యము తెచ్చు కొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దానిని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టించి, దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను.
- 2 Samuel 13:22 2 సమూయేలు 13:22అబ్షాలోము తన అన్నయగు అమ్నోనుతో మంచి చెడ్డ లేమియు మాటలాడక ఊరకుండెను గాని, తన సహోదరియగు తామారును బలవంతము చేసి నందుకై అతనిమీద పగయుంచెను.
- 2 Chronicles 26:14–15 2 దినవృత్తాంతములు 26:14–15ఉజ్జియా యీ సైన్యమంతటికి డాళ్లను ఈటెలను శిరస్త్రాణములను కవచములను విల్లులను వడిసెలలను చేయించెను. మరియు అతడు అంబుల నేమి పెద్దరాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయ శాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడువరకు అతనికి ఆశ్చర్యకర మైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను.