Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 11 · verse 13

2 Chronicles 11:13 in Telugu

ఇశ్రాయేలువారి మధ్యనుండు యాజకులును లేవీ యులును తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి.

Ishraayeluvaari madhyanundu yaajakulunu levee yulunu taamunna pradeshamula sarihaddulanu daati atani yoddaku vachchi cheriri.

2 Chronicles 11:13 in English

King James Version (KJV)
And the priests and the Levites that [were] in all Israel resorted to him out of all their coasts.
World English Bible (WEB)
The priests and the Levites who were in all Israel stood with him out of all their territory.
American Standard Version (ASV)
And the priests and the Levites that were in all Israel resorted to him out of all their border.
Bible in Basic English (BBE)
And the priests and Levites who were in all Israel came together to him from every part of their country.
Darby Translation (DBY)
And the priests and the Levites that were in all Israel resorted to him out of all their districts;
Webster's Bible (WBS)
And the priests and the Levites that [were] in all Israel resorted to him from all their borders.
Young's Literal Translation (YLT)
And the priests, and the Levites, that [are] in all Israel, have stationed themselves by him, out of all their border,

Read in context

  1. 11దుర్గములను బల పరచి, వాటిలో అధిపతులను ఉంచి, ఆహారమును నూనెను ద్రాక్షారసమును సమకూర్చెను.
  2. 12మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహు బలవంత మైన వాటిగా చేసెను. యూదావారును బెన్యామీనీయులును అతని పక్షముననుండిరి.
  3. 13ఇశ్రాయేలువారి మధ్యనుండు యాజకులును లేవీ యులును తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి.
  4. 14యరొబామును అతని కుమారులును యెహోవాకు యాజకసేవ జరుగకుండ లేవీయులను త్రోసి వేయగా, వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడచి, యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి.
  5. 15యరొబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను.
Read all of 2 Chronicles 11

Original words (Hebrew)

2 Chronicles 11:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.