2 Chronicles · chapter 14 · verse 10
2 Chronicles 14:10 in Telugu
వారు మారేషానొద్ద జెపాతా అను పల్లపుస్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా
Vaaru maareshaanodda jepaataa anu pallapusthalamandu panktulu teerchi yuddhamu kalupagaa
2 Chronicles 14:10 in English
- King James Version (KJV)
- Then Asa went out against him, and they set the battle in array in the valley of Zephathah at Mareshah.
- World English Bible (WEB)
- Then Asa went out to meet him, and they set the battle in array in the valley of Zephathah at Mareshah.
- American Standard Version (ASV)
- Then Asa went out to meet him, and they set the battle in array in the valley of Zephathah at Mareshah.
- Bible in Basic English (BBE)
- And Asa went out against him, and they put their forces in position in the valley north of Mareshah.
- Darby Translation (DBY)
- And Asa went out against him, and they set the battle in array in the valley of Zephathah near Mareshah.
- Webster's Bible (WBS)
- Then Asa went out against him, and they set the battle in array in the valley of Zephathath at Mareshah.
- Young's Literal Translation (YLT)
- and Asa goeth out before him, and they set battle in array in the valley of Zephathah at Mareshah.
Read in context
- 8ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను మూడు లక్షలమంది యూదావారును, కేడెములు ధరించివిల్లువేయు రెండు లక్షల ఎనుబది వేలమంది బెన్యామీనీ యులును కూడిన సైన్యము ఆసాకు ఉండెను; వీరందరును పరాక్రమశాలులై యుండిరి.
- 9కూషీయుడైన జెరహు వారిమీద దండెత్తి వేయి వేల సైన్యమును మూడువందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేషావరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయెను.
- 10వారు మారేషానొద్ద జెపాతా అను పల్లపుస్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా
- 11ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నిన్నే నమ్ముకొని యున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా
- 12యెహోవా ఆ కూషీయులను ఆసాయెదుటను యూదావారి యెదుటను నిలువనియ్యక వారిని మొత్తినందున వారు పారిపోయిరి.