Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 14 · verse 12

2 Chronicles 14:12 in Telugu

యెహోవా ఆ కూషీయులను ఆసాయెదుటను యూదావారి యెదుటను నిలువనియ్యక వారిని మొత్తినందున వారు పారిపోయిరి.

Yehovaa aa koosheeyulanu aasaayedutanu yoodaavaari yedutanu niluvaniyyaka vaarini mottinanduna vaaru paaripoyiri.

2 Chronicles 14:12 in English

King James Version (KJV)
So the LORD smote the Ethiopians before Asa, and before Judah; and the Ethiopians fled.
World English Bible (WEB)
So the LORD struck the Ethiopians before Asa and before Judah; and the Ethiopians fled.
American Standard Version (ASV)
So Jehovah smote the Ethiopians before Asa, and before Judah; and the Ethiopians fled.
Bible in Basic English (BBE)
So the Lord sent fear on the Ethiopians before Asa and Judah; and the Ethiopians went in flight.
Darby Translation (DBY)
And Jehovah smote the Ethiopians before Asa and before Judah; and the Ethiopians fled.
Webster's Bible (WBS)
So the LORD smote the Cushites before Asa, and before Judah; and the Cushites fled.
Young's Literal Translation (YLT)
And Jehovah smiteth the Cushim before Asa, and before Judah, and the Cushim flee,

Read in context

  1. 10వారు మారేషానొద్ద జెపాతా అను పల్లపుస్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా
  2. 11ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నిన్నే నమ్ముకొని యున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా
  3. 12యెహోవా ఆ కూషీయులను ఆసాయెదుటను యూదావారి యెదుటను నిలువనియ్యక వారిని మొత్తినందున వారు పారిపోయిరి.
  4. 13ఆసాయును అతనితో కూడనున్న వారును గెరారువరకు వారిని తరుమగా కూషీయులు మరల పంక్తులు తీర్చ లేక యెహోవా భయముచేతను ఆయన సైన్యపు భయముచేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్లసొమ్ము పట్టుకొనిరి.
  5. 14గెరారు చుట్టునున్న పట్టణములలోని వారందరి మీదికి యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటిని కొల్లపెట్టి, వాటిలోనున్న మిక్కుటమైన కొల్లసొమ్మంతయు దోచుకొనిరి.
Read all of 2 Chronicles 14

Cross references

Original words (Hebrew)

2 Chronicles 14:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.