Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 14 · verse 5

2 Chronicles 14:5 in Telugu

ఉన్నత స్థలములను సూర్య దేవతాస్తంభములను యూదావారి పట్టణములన్నిటిలోనుండి తీసివేసెను. అతనియేలు బడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను.

Unnata sthalamulanu soorya devataastambhamulanu yoodaavaari pattanamulannitilonundi teesivesenu. Ataniyelu badiyandu raajyamu nemmadigaa undenu.

2 Chronicles 14:5 in English

King James Version (KJV)
Also he took away out of all the cities of Judah the high places and the images: and the kingdom was quiet before him.
World English Bible (WEB)
Also he took away out of all the cities of Judah the high places and the sun images; and the kingdom was quiet before him.
American Standard Version (ASV)
Also he took away out of all the cities of Judah the high places and the sun-images: and the kingdom was quiet before him.
Bible in Basic English (BBE)
And he took away the high places and the sun-images from all the towns of Judah; and the kingdom was quiet under his rule.
Darby Translation (DBY)
And he removed out of all the cities of Judah the high places and the sun-images; and the kingdom was quiet before him.
Webster's Bible (WBS)
Also he took away out of all the cities of Judah the high places and the images: and the kingdom was quiet before him.
Young's Literal Translation (YLT)
and he turneth aside out of all cities of Judah the high places and the images, and the kingdom is quiet before him.

Read in context

  1. 3అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నతస్థలములను పాడుచేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి
  2. 4వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమునుబట్టియు విధినిబట్టియు క్రియలు జరిగించుటకును, యూదావారికి ఆజ్ఞాపించి
  3. 5ఉన్నత స్థలములను సూర్య దేవతాస్తంభములను యూదావారి పట్టణములన్నిటిలోనుండి తీసివేసెను. అతనియేలు బడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను.
  4. 6ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేక పోవుటచేత దేశములో నెమ్మదికలిగియుండెను; యెహోవా అతనికి విశ్రాంతి దయచేసియుండగా అతడు యూదా దేశమున ప్రాకారములుగల పట్టణములను కట్టించెను.
  5. 7అతడు యూదావారికి ఈలాగు ప్రకటనచేసెనుమన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితివిు, ఆశ్ర యించినందున ఆయన మన చుట్టును నెమ్మది కలుగజేసి యున్నాడు; దేశమందు మనము నిరభ్యంతరముగా తిరుగ వచ్చును, మనము ఈ పట్టణములను కట్టించి, వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధ ములను అమర్చుదము. కాగావారు పట్టణములను కట్టి వృద్ధినొందిరి.
Read all of 2 Chronicles 14

Cross references

Original words (Hebrew)

2 Chronicles 14:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.