2 Chronicles · chapter 15 · verse 5
2 Chronicles 15:5 in Telugu
ఆ కాలములలో దేశముల కాపురస్థులందరిలోను గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను.
Aa kaalamulalo deshamula kaapurasthulandarilonu goppa kallolamulu kaligenu ganuka tama panipaatalanu chakka pettukonutakai tiruguvaariki samaadhaanamu lekundenu.
2 Chronicles 15:5 in English
- King James Version (KJV)
- And in those times [there was] no peace to him that went out, nor to him that came in, but great vexations [were] upon all the inhabitants of the countries.
- World English Bible (WEB)
- In those times there was no peace to him who went out, nor to him who came in; but great troubles were on all the inhabitants of the lands.
- American Standard Version (ASV)
- And in those times there was no peace to him that went out, nor to him that came in; but great vexations were upon all the inhabitants of the lands.
- Bible in Basic English (BBE)
- In those times there was no peace for him who went out or for him who came in, but great trouble was on all the people of the lands.
- Darby Translation (DBY)
- And in those times there [was] no peace to him that went out nor to him that came in, but great disturbances were amongst all the inhabitants of the countries.
- Webster's Bible (WBS)
- And in those times [there was] no peace to him that went out, nor to him that came in, but great vexations [were] upon all the inhabitants of the countries.
- Young's Literal Translation (YLT)
- and in those times there is no peace to him who is going out, and to him who is coming in, for many troubles [are] on all the inhabitants of the lands,
Read in context
- 3నిజమైన దేవుడైనను ఉపదేశముచేయు యాజకులైనను, ధర్మశాస్త్ర మైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండ పోవును.
- 4తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్లుకొని ఆయనను వెదకి నపుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను.
- 5ఆ కాలములలో దేశముల కాపురస్థులందరిలోను గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను.
- 6దేవుడు జనము లను సకలవిధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనము జనమును, పట్టణము పట్టణమును, పాడు చేసెను.
- 7కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును.
Cross references
- Judges 5:6 న్యాయాధిపతులు 5:6అనాతు కుమారుడైన షవ్గురు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారు లాయెను ప్రయాణస్థులు చుట్టుత్రోవలలోనే నడిచిరి.
- Psalm 121:8 కీర్తనలు 121:8ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును
- Matthew 24:6–7 మత్తయి 24:6–7మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.
- 1 Samuel 13:6 1 సమూయేలు 13:6ఇశ్రా యేలీయులు దిగులుపడుచు వచ్చి తాము ఇరుకులో నున్నట్టు తెలిసికొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కూపములలోను దాగిరి.
- Luke 21:25 లూకా 21:25మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును.