Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 15 · verse 3

2 Chronicles 15:3 in Telugu

నిజమైన దేవుడైనను ఉపదేశముచేయు యాజకులైనను, ధర్మశాస్త్ర మైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండ పోవును.

Nijamaina devudainanu upadeshamucheyu yaajakulainanu, dharmashaastra mainanu chaalaa dinamulu ishraayeleeyulaku lekunda povunu.

2 Chronicles 15:3 in English

King James Version (KJV)
Now for a long season Israel [hath been] without the true God, and without a teaching priest, and without law.
World English Bible (WEB)
Now for a long time Israel was without the true God, without a teaching priest, and without law.
American Standard Version (ASV)
Now for a long season Israel was without the true God, and without a teaching priest, and without law:
Bible in Basic English (BBE)
Now for a long time Israel has been without the true God, and without a teaching priest and without the law;
Darby Translation (DBY)
Now for a long while Israel [was] without the true God, and without a teaching priest, and without law;
Webster's Bible (WBS)
Now for a long season Israel [hath been] without the true God, and without a teaching priest, and without law.
Young's Literal Translation (YLT)
and many days [are] to Israel without a true God, and without a teaching priest, and without law,

Read in context

  1. 1ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యామీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి యీలాగు ప్రకటించెను
  2. 2ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జిం చినయెడల ఆయన మిమ్మును విసర్జించును,
  3. 3నిజమైన దేవుడైనను ఉపదేశముచేయు యాజకులైనను, ధర్మశాస్త్ర మైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండ పోవును.
  4. 4తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్లుకొని ఆయనను వెదకి నపుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను.
  5. 5ఆ కాలములలో దేశముల కాపురస్థులందరిలోను గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను.
Read all of 2 Chronicles 15

Cross references

Original words (Hebrew)

2 Chronicles 15:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.