Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 15 · verse 6

2 Chronicles 15:6 in Telugu

దేవుడు జనము లను సకలవిధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనము జనమును, పట్టణము పట్టణమును, పాడు చేసెను.

Devudu janamu lanu sakalavidhamulaina baadhalato shramaparachenu ganuka janamu janamunu, pattanamu pattanamunu, paadu chesenu.

2 Chronicles 15:6 in English

King James Version (KJV)
And nation was destroyed of nation, and city of city: for God did vex them with all adversity.
World English Bible (WEB)
They were broken in pieces, nation against nation, and city against city; for God troubled them with all adversity.
American Standard Version (ASV)
And they were broken in pieces, nation against nation, and city against city; for God did vex them with all adversity.
Bible in Basic English (BBE)
And they were broken by divisions, nation against nation and town against town, because God sent all sorts of trouble on them.
Darby Translation (DBY)
And nation was broken against nation, and city against city; for God disturbed them with all manner of distress.
Webster's Bible (WBS)
And nation was destroyed by nation, and city by city: for God troubled them with all adversity.
Young's Literal Translation (YLT)
and they have been beaten down, nation by nation, and city by city, for God hath troubled them with every adversity;

Read in context

  1. 4తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్లుకొని ఆయనను వెదకి నపుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను.
  2. 5ఆ కాలములలో దేశముల కాపురస్థులందరిలోను గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను.
  3. 6దేవుడు జనము లను సకలవిధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనము జనమును, పట్టణము పట్టణమును, పాడు చేసెను.
  4. 7కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును.
  5. 8ప్రవక్తయైన ఓదేదు ప్రవచించిన యీ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యా మీనీయుల దేశమంతటినుండియు, ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలోనుండియు హేయములైన విగ్రహములన్నిటిని తీసి వేసి, యెహోవా మంటపము ఎదుటనుండు యెహోవా బలిపీఠమును మరల కట్టించి
Read all of 2 Chronicles 15

Cross references

Original words (Hebrew)

2 Chronicles 15:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.