Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 16 · verse 11

2 Chronicles 16:11 in Telugu

ఆసా చేసిన కార్యము లన్నిటినిగూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.

Aasaa chesina kaaryamu lannitinigoorchi yoodaa ishraayelu raajula granthamandu vraayabadiyunnadi.

2 Chronicles 16:11 in English

King James Version (KJV)
And, behold, the acts of Asa, first and last, lo, they [are] written in the book of the kings of Judah and Israel.
World English Bible (WEB)
Behold, the acts of Asa, first and last, behold, they are written in the book of the kings of Judah and Israel.
American Standard Version (ASV)
And, behold, the acts of Asa, first and last, lo, they are written in the book of the kings of Judah and Israel.
Bible in Basic English (BBE)
Now the acts of Asa, first and last, are recorded in the book of the kings of Judah and Israel.
Darby Translation (DBY)
And behold the acts of Asa, first and last, behold, they are written in the book of the kings of Judah and Israel.
Webster's Bible (WBS)
And behold, the acts of Asa, first and last, lo, they [are] written in the book of the kings of Judah and Israel.
Young's Literal Translation (YLT)
And lo, the matters of Asa, the first and the last, lo, they are written on the book of the kings of Judah and Israel.

Read in context

  1. 9తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును.
  2. 10ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతనిమీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహ ములో వేసెను, ఇదియు గాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను.
  3. 11ఆసా చేసిన కార్యము లన్నిటినిగూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.
  4. 12ఆసా తన యేలుబడియందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బుపుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవాయొద్ద విచారణచేయక వైద్యులను పట్టుకొనెను.
  5. 13ఆసా తన పితరులతో కూడ నిద్రించి తన యేలుబడియందు నలువది యొకటవ సంవత్సరమున మృతి నొందగా
Read all of 2 Chronicles 16

Cross references

Original words (Hebrew)

2 Chronicles 16:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.