2 Chronicles · chapter 35 · verse 27
2 Chronicles 35:27 in Telugu
అతడు చేసిన సమస్త క్రియలను గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
Atadu chesina samasta kriyalanu goorchiyu ishraayelu yoodaaraajula granthamandu vraayabadi yunnadi.
2 Chronicles 35:27 in English
- King James Version (KJV)
- And his deeds, first and last, behold, they [are] written in the book of the kings of Israel and Judah.
- World English Bible (WEB)
- and his acts, first and last, behold, they are written in the book of the kings of Israel and Judah.
- American Standard Version (ASV)
- and his acts, first and last, behold, they are written in the book of the kings of Israel and Judah.
- Bible in Basic English (BBE)
- And all his acts, first and last, are recorded in the book of the kings of Israel and Judah.
- Darby Translation (DBY)
- and his acts, first and last, behold, they are written in the book of the kings of Israel and Judah.
- Webster's Bible (WBS)
- And his deeds, first and last, behold, they [are] written in the book of the kings of Israel and Judah.
- Young's Literal Translation (YLT)
- even his matters, the first and the last, lo, they are written on the book of the kings of Israel and Judah.
Read in context
- 25యిర్మీయాయు యోషీయానుగూర్చి ప్రలాప వాక్యము చేసెను, గాయకులందరును గాయకురాండ్రంద రును తమ ప్రలాపవాక్యములలో అతని గూర్చి పలికిరి; నేటివరకు యోషీయానుగూర్చి ఇశ్రాయేలీయులలో ఆలాగు చేయుట వాడుక ఆయెను. ప్రలాపవాక్యములలో అట్టివి వ్రాయబడియున్నవి.
- 26యోషీయా చేసిన యితర కార్యములన్నిటిని గూర్చియు, యెహోవా ధర్మ శాస్త్రవిధుల ననుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చియు
- 27అతడు చేసిన సమస్త క్రియలను గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
Cross references
- 2 Kings 21:25 2 రాజులు 21:25ఆమోను చేసిన యితర కార్యములనుగూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడియున్నది.
- 2 Chronicles 24:27 2 దినవృత్తాంతములు 24:27అతని కుమారులను గూర్చియు, అతనిమీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులను గూర్చియు, అతడు దేవుని మందిరమును బాగుచేయు టను గూర్చియు రాజుల సటీక గ్రంథములో వ్రాయబడి యున్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయెను.
- 2 Kings 10:34 2 రాజులు 10:34యెహూచేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంత ముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
- 2 Kings 16:19 2 రాజులు 16:19ఆహాజుచేసిన యితర కార్య ములనుగూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడి యున్నది.
- 2 Chronicles 25:26 2 దినవృత్తాంతములు 25:26అమజ్యా చేసిన యితర కార్యములు యూదా ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడియున్నవి.
- 2 Chronicles 32:32 2 దినవృత్తాంతములు 32:32హిజ్కియా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చూపిన భక్తినిగూర్చియు, ప్రవక్త యును ఆమోజు కుమారుడునగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథము నందును యూదా ఇశ్రాయేలుల రాజుల గ్రంథమునందును వ్రాయబడియున్నది.
- 2 Chronicles 20:34 2 దినవృత్తాంతములు 20:34యెహోషాపాతు చేసిన కార్యములన్నిటినిగూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడియున్నది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కన బడుచున్నది.
- 2 Chronicles 26:22 2 దినవృత్తాంతములు 26:22ఉజ్జియా చేసిన యితర కార్యములను గూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా వ్రాసెను.
- 2 Kings 20:20 2 రాజులు 20:20హిజ్కియా చేసిన యితర కార్యములను గూర్చియు, అతని పరాక్రమమంతటిని గూర్చియు, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పిం చినదానిని గూర్చియు, యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
- 2 Chronicles 33:19 2 దినవృత్తాంతములు 33:19అతడు చేసిన ప్రార్థనను గూర్చియు, అతని మనవి వినబడుటను గూర్చియు, అతడు చేసిన పాపద్రోహములన్నిటిని గూర్చియు, తాను గుణ పడకముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతాస్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చియు, దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయ బడియున్నది.