Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 17 · verse 13

2 Chronicles 17:13 in Telugu

యూదాదేశపు పట్టణములలో అతనికి బహు ధనము సమకూర్చబడెను. అతని క్రింది పరా క్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి.

Yoodaadeshapu pattanamulalo ataniki bahu dhanamu samakoorchabadenu. Atani krindi paraa kramashaalulu yerooshalemulo koodiyundiri.

2 Chronicles 17:13 in English

King James Version (KJV)
And he had much business in the cities of Judah: and the men of war, mighty men of valour, [were] in Jerusalem.
World English Bible (WEB)
He had many works in the cities of Judah; and men of war, mighty men of valor, in Jerusalem.
American Standard Version (ASV)
And he had many works in the cities of Judah; and men of war, mighty men of valor, in Jerusalem.
Bible in Basic English (BBE)
He had much property in the towns of Judah; he had forces of armed men, great and strong, in Jerusalem.
Darby Translation (DBY)
And he had much business in the cities of Judah; and men of war, strong and valiant, in Jerusalem.
Webster's Bible (WBS)
And he had much business in the cities of Judah: and the men of war, mighty men of valor, [were] in Jerusalem.
Young's Literal Translation (YLT)
and he hath much work in cities of Judah; and men of war, mighty of valour, [are] in Jerusalem.

Read in context

  1. 11ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచు వచ్చిరి; అరబీయులును అతనికి ఏడు వేల ఏడు వందల గొఱ్ఱె పొట్టేళ్లను ఏడు వేల ఏడు వందల మేక పోతులను తెచ్చుచు వచ్చిరి.
  2. 12యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామగ్రిని నిలువచేయు పట్టణములను కట్టించెను.
  3. 13యూదాదేశపు పట్టణములలో అతనికి బహు ధనము సమకూర్చబడెను. అతని క్రింది పరా క్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి.
  4. 14వీరి పితరుల వంశములచొప్పున వీరి సంఖ్య యెంతనగా, యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నాయొద్ద మూడు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.
  5. 15రెండవవాడగు యెహోహానాను అను అధిపతియొద్ద రెండు లక్షల ఎనుబదివేలమంది యుండిరి.
Read all of 2 Chronicles 17

Cross references

Original words (Hebrew)

2 Chronicles 17:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.