2 Chronicles · chapter 17 · verse 15
2 Chronicles 17:15 in Telugu
రెండవవాడగు యెహోహానాను అను అధిపతియొద్ద రెండు లక్షల ఎనుబదివేలమంది యుండిరి.
Rendavavaadagu yehohaanaanu anu adhipatiyodda rendu lakshala enubadivelamandi yundiri.
2 Chronicles 17:15 in English
- King James Version (KJV)
- And next to him [was] Jehohanan the captain, and with him two hundred and fourscore thousand.
- World English Bible (WEB)
- and next to him Jehohanan the captain, and with him two hundred eighty thousand;
- American Standard Version (ASV)
- and next to him Jehohanan the captain, and with him two hundred and fourscore thousand;
- Bible in Basic English (BBE)
- Second to him Jehohanan, the captain, and with him two hundred and eighty thousand;
- Darby Translation (DBY)
- and next to him was Johanan the captain, and with him two hundred and eighty thousand;
- Webster's Bible (WBS)
- And next to him [was] Jehohanan the captain, and with him two hundred and eighty thousand.
- Young's Literal Translation (YLT)
- And at his hand [is] Jehohanan the head, and with him two hundred and eighty chiefs.
Read in context
- 13యూదాదేశపు పట్టణములలో అతనికి బహు ధనము సమకూర్చబడెను. అతని క్రింది పరా క్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి.
- 14వీరి పితరుల వంశములచొప్పున వీరి సంఖ్య యెంతనగా, యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నాయొద్ద మూడు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.
- 15రెండవవాడగు యెహోహానాను అను అధిపతియొద్ద రెండు లక్షల ఎనుబదివేలమంది యుండిరి.
- 16మూడవవాడు జిఖ్రీ కుమారుడై యెహోవాకు తన్నుతాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్యా; అతనియొద్ద రెండు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.
- 17బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి యొకడుండెను; వీనియొద్ద వింటిని కేడెమును పట్టుకొనువారు రెండు లక్షలమంది యుండిరి.