Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 18 · verse 8

2 Chronicles 18:8 in Telugu

అప్పుడు ఇశ్రాయేలురాజు తన పరివార ములోనున్న యొకని పిలిపించిఇవ్లూ కుమారుడైన మీకా యాను శీఘ్రముగా రప్పించుమని ఆజ్ఞ ఇచ్చెను.

Appudu ishraayeluraaju tana parivaara mulonunna yokani pilipinchiivloo kumaarudaina meekaa yaanu sheeghramugaa rappinchumani aajnya ichchenu.

2 Chronicles 18:8 in English

King James Version (KJV)
And the king of Israel called for one [of his] officers, and said, Fetch quickly Micaiah the son of Imla.
World English Bible (WEB)
Then the king of Israel called an officer, and said, “Get Micaiah the son of Imla quickly.”
American Standard Version (ASV)
Then the king of Israel called an officer, and said, Fetch quickly Micaiah the son of Imla.
Bible in Basic English (BBE)
Then the king of Israel sent for one of his unsexed servants and said, Go quickly and come back with Micaiah, the son of Imla.
Darby Translation (DBY)
Then the king of Israel called a chamberlain, and said, Fetch quickly Micah the son of Imlah.
Webster's Bible (WBS)
And the king of Israel called for one [of his] officers, and said, Bring quickly Micaiah the son of Imla.
Young's Literal Translation (YLT)
And the king of Israel calleth unto a certain officer, and saith, 'Hasten Micaiah son of Imlah.'

Read in context

  1. 6అయితే యెహోషాపాతుమనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా? అని యడుగగా
  2. 7ఇశ్రాయేలు రాజుయెహోవా యొద్ద విచారణచేయుటకు ఇవ్లూ కుమా రుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు; అయితే అతడు నన్నుగూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వానియందు పగ గలిగియున్నాననగా యెహోషాపాతురాజు ఆలా గనవద్దనెను.
  3. 8అప్పుడు ఇశ్రాయేలురాజు తన పరివార ములోనున్న యొకని పిలిపించిఇవ్లూ కుమారుడైన మీకా యాను శీఘ్రముగా రప్పించుమని ఆజ్ఞ ఇచ్చెను.
  4. 9ఇశ్రా యేలు రాజును యూదారాజగు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవిని ముందరి బయలునందు తమ తమ వస్త్రములను ధరించుకొని తమ తమ సింహాసనములమీద కూర్చునియుండగా ప్రవక్తలందరును వారి ముందర ప్రవచించుచుండిరి.
  5. 10అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా యినుపకొమ్ములు చేయించుకొనివచ్చిసిరియనులు నిర్మూల మగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను.
Read all of 2 Chronicles 18

Cross references

Original words (Hebrew)

2 Chronicles 18:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.