Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 20 · verse 33

2 Chronicles 20:33 in Telugu

అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెదకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు, అతడు ఉన్నతస్థలములను తీసివేయలేదు.

Ayite appatikinkanu janulu tama pitarula devuni vedakutaku tama hrudayamulanu sthiraparachukonaledu, atadu unnatasthalamulanu teesiveyaledu.

2 Chronicles 20:33 in English

King James Version (KJV)
Howbeit the high places were not taken away: for as yet the people had not prepared their hearts unto the God of their fathers.
World English Bible (WEB)
However the high places were not taken away, and the people had still not set their hearts on the God of their fathers.
American Standard Version (ASV)
Howbeit the high places were not taken away; neither as yet had the people set their hearts unto the God of their fathers.
Bible in Basic English (BBE)
The high places, however, were not taken away, and the hearts of the people were still not true to the God of their fathers.
Darby Translation (DBY)
Only, the high places were not removed; and as yet the people had not directed their hearts to the God of their fathers.
Webster's Bible (WBS)
But the high places were not taken away: for as yet the people had not prepared their hearts to the God of their fathers.
Young's Literal Translation (YLT)
Only, the high places have not turned aside, and still the people have not prepared their heart for the God of their fathers.

Read in context

  1. 31యెహోషాపాతు యూదారాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు ముప్పదియయిదు సంవత్సర ములవాడై యెరూషలేములో ఇరువదియయిదు సంవత్సర ములు ఏలెను; అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా,
  2. 32అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రియైన ఆసామార్గమందు నడచుచు దానిలోనుండి తొలగిపోకుండెను.
  3. 33అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెదకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు, అతడు ఉన్నతస్థలములను తీసివేయలేదు.
  4. 34యెహోషాపాతు చేసిన కార్యములన్నిటినిగూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడియున్నది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కన బడుచున్నది.
  5. 35ఇది యయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను.
Read all of 2 Chronicles 20

Cross references

Original words (Hebrew)

2 Chronicles 20:33 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.