Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 20 · verse 5

2 Chronicles 20:5 in Telugu

యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాలయెదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనులమధ్యను నిలువబడి

Yehoshaapaatu yehovaa mandiramulo krotta shaalayeduta samaajamugaa koodina yoodaa yerooshalemula janulamadhyanu niluvabadi

2 Chronicles 20:5 in English

King James Version (KJV)
And Jehoshaphat stood in the congregation of Judah and Jerusalem, in the house of the LORD, before the new court,
World English Bible (WEB)
Jehoshaphat stood in the assembly of Judah and Jerusalem, in the LORD’s house, before the new court;
American Standard Version (ASV)
And Jehoshaphat stood in the assembly of Judah and Jerusalem, in the house of Jehovah, before the new court;
Bible in Basic English (BBE)
And Jehoshaphat took his place in the meeting of Judah and Jerusalem, in the house of the Lord in front of the new open space,
Darby Translation (DBY)
And Jehoshaphat stood in the congregation of Judah and Jerusalem, in the house of Jehovah, before the new court;
Webster's Bible (WBS)
And Jehoshaphat stood in the congregation of Judah and Jerusalem, in the house of the LORD, before the new court,
Young's Literal Translation (YLT)
And Jehoshaphat standeth in the assembly of Judah and Jerusalem, in the house of Jehovah, at the front of the new court,

Read in context

  1. 3అందుకు యెహోషాపాతు భయపడి యెహోవాయొద్ద విచారించుటకు మనస్సు నిలుపు కొని, యూదాయంతట ఉపవాసదినము ఆచరింపవలెనని చాటింపగా
  2. 4యూదావారు యెహోవావలని సహాయ మును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవాయొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలోనుండి జనులు వచ్చిరి.
  3. 5యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాలయెదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనులమధ్యను నిలువబడి
  4. 6మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై యున్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే; నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట కెవరికిని బలము చాలదు.
  5. 7నీ జనులైన ఇశ్రాయేలీయుల యెదుటనుండి ఈ దేశపు కాపురస్థులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాముయొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే.
Read all of 2 Chronicles 20

Cross references

Original words (Hebrew)

2 Chronicles 20:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.