Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 6 · verse 12

2 Chronicles 6:12 in Telugu

ఇశ్రాయేలీయు లందరు సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను.

Ishraayeleeyu landaru samaajamugaa koodi choochuchundagaa yehovaa balipeethamu eduta nilichi tana chetulu chaapi praarthana chesenu.

2 Chronicles 6:12 in English

King James Version (KJV)
And he stood before the altar of the LORD in the presence of all the congregation of Israel, and spread forth his hands:
World English Bible (WEB)
He stood before the LORD’s altar in the presence of all the assembly of Israel, and spread out his hands
American Standard Version (ASV)
And he stood before the altar of Jehovah in the presence of all the assembly of Israel, and spread forth his hands
Bible in Basic English (BBE)
Then he took his place in front of the altar of the Lord, all the men of Israel being present,
Darby Translation (DBY)
And he stood before the altar of Jehovah in the presence of the whole congregation of Israel, and spread forth his hands.
Webster's Bible (WBS)
And he stood before the altar of the LORD in the presence of all the congregation of Israel, and spread forth his hands:
Young's Literal Translation (YLT)
And he standeth before the altar of Jehovah, over-against all the assembly of Israel, and spreadeth out his hand, —

Read in context

  1. 10అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చియున్నాడు, యెహోవా సెలవుప్రకారము నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీయుల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీయుల దేవు డైన యెహోవాకు మందిరమును కట్టించి
  2. 11యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గురుతైన మందస మును దానియందు ఉంచితినని చెప్పి
  3. 12ఇశ్రాయేలీయు లందరు సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను.
  4. 13తాను చేయించిన అయిదు మూరల పొడవును అయిదు మూరల వెడల్పును మూడు మూరల యెత్తునుగల యిత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి, దానిమీద నిలిచియుండి, సమాజముగా కూడియున్న ఇశ్రాయేలీయు లందరి యెదుటను మోకాళ్లూని, చేతులు ఆకాశమువైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థనచేసెను.
  5. 14యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీవంటి దేవుడు ఆకాశమందైనను భూమి యందైనను లేడు.
Read all of 2 Chronicles 6

Cross references

Original words (Hebrew)

2 Chronicles 6:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.