Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 20 · verse 4

2 Chronicles 20:4 in Telugu

యూదావారు యెహోవావలని సహాయ మును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవాయొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలోనుండి జనులు వచ్చిరి.

Yoodaavaaru yehovaavalani sahaaya munu vedukonutakai koodukoniri, yehovaayodda vichaarinchutaku yoodaa pattanamulannitilonundi janulu vachchiri.

2 Chronicles 20:4 in English

King James Version (KJV)
And Judah gathered themselves together, to ask [help] of the LORD: even out of all the cities of Judah they came to seek the LORD.
World English Bible (WEB)
Judah gathered themselves together to seek help from the LORD. They came out of all the cities of Judah to seek the LORD.
American Standard Version (ASV)
And Judah gathered themselves together, to seek [help] of Jehovah: even out of all the cities of Judah they came to seek Jehovah.
Bible in Basic English (BBE)
And Judah came together to make prayer for help from the Lord; from every town of Judah they came to give worship to the Lord.
Darby Translation (DBY)
And Judah gathered themselves together to ask [help] of Jehovah: even out of all the cities of Judah they came to seek Jehovah.
Webster's Bible (WBS)
And Judah assembled, to ask [help] of the LORD: even from all the cities of Judah they came to seek the LORD.
Young's Literal Translation (YLT)
and Judah is gathered to inquire of Jehovah; also, from all the cities of Judah they have come in to seek Jehovah.

Read in context

  1. 2అంతలో కొందరు వచ్చిసముద్రము ఆవలనుండు సిరియ నులతట్టునుండి గొప్ప సైన్యమొకటి నీమీదికి వచ్చుచున్నది; చిత్తగించుము, వారు హససోన్‌తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషా పాతునకు తెలియజేసిరి.
  2. 3అందుకు యెహోషాపాతు భయపడి యెహోవాయొద్ద విచారించుటకు మనస్సు నిలుపు కొని, యూదాయంతట ఉపవాసదినము ఆచరింపవలెనని చాటింపగా
  3. 4యూదావారు యెహోవావలని సహాయ మును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవాయొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలోనుండి జనులు వచ్చిరి.
  4. 5యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాలయెదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనులమధ్యను నిలువబడి
  5. 6మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై యున్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే; నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట కెవరికిని బలము చాలదు.
Read all of 2 Chronicles 20

Cross references

Original words (Hebrew)

2 Chronicles 20:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.