Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 26 · verse 17

2 Chronicles 26:17 in Telugu

యాజకుడైన ఆజర్యాయు అతనితోకూడ ధైర్యవంతులైన యెహోవా యాజకులు ఎనుబది మందియు అతని వెంబడి లోపలికి పోయిరి.

Yaajakudaina aajaryaayu atanitokooda dhairyavantulaina yehovaa yaajakulu enubadi mandiyu atani vembadi lopaliki poyiri.

2 Chronicles 26:17 in English

King James Version (KJV)
And Azariah the priest went in after him, and with him fourscore priests of the LORD, [that were] valiant men:
World English Bible (WEB)
Azariah the priest went in after him, and with him eighty priests of the LORD, who were valiant men.
American Standard Version (ASV)
And Azariah the priest went in after him, and with him fourscore priests of Jehovah, that were valiant men:
Bible in Basic English (BBE)
And Azariah the priest went in after him, with eighty of the Lord's priests, who were strong men;
Darby Translation (DBY)
And Azariah the priest went in after him, and with him priests of Jehovah, eighty valiant men;
Webster's Bible (WBS)
And Azariah the priest went in after him, and with him eighty priests of the LORD, [that were] valiant men:
Young's Literal Translation (YLT)
And Azariah the priest goeth in after him, and with him priests of Jehovah eighty, sons of valour,

Read in context

  1. 15మరియు అతడు అంబుల నేమి పెద్దరాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయ శాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడువరకు అతనికి ఆశ్చర్యకర మైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను.
  2. 16అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠముమీద ధూపమువేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవామీద ద్రోహము చేయగా
  3. 17యాజకుడైన ఆజర్యాయు అతనితోకూడ ధైర్యవంతులైన యెహోవా యాజకులు ఎనుబది మందియు అతని వెంబడి లోపలికి పోయిరి.
  4. 18వారు రాజైన ఉజ్జియాను ఎదిరించిఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు; పరిశుద్ధస్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ జేయదని చెప్పగా
  5. 19ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే యున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను.
Read all of 2 Chronicles 26

Cross references

Original words (Hebrew)

2 Chronicles 26:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.