Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 29 · verse 26

2 Chronicles 29:26 in Telugu

దావీదు చేయించిన వాద్యములను వాయించు టకు లేవీయులును బూరలు ఊదుటకు యాజకులును నియ మింపబడిరి.

Daaveedu cheyinchina vaadyamulanu vaayinchu taku leveeyulunu booralu oodutaku yaajakulunu niya mimpabadiri.

2 Chronicles 29:26 in English

King James Version (KJV)
And the Levites stood with the instruments of David, and the priests with the trumpets.
World English Bible (WEB)
The Levites stood with David’s instruments, and the priests with the trumpets.
American Standard Version (ASV)
And the Levites stood with the instruments of David, and the priests with the trumpets.
Bible in Basic English (BBE)
So the Levites took their places with David's instruments, and the priests with their horns.
Darby Translation (DBY)
And the Levites stood with the instruments of David, and the priests with the trumpets.
Webster's Bible (WBS)
And the Levites stood with the instruments of David, and the priests with the trumpets.
Young's Literal Translation (YLT)
and the Levites stand with the instruments of David, and the priests with the trumpets.

Read in context

  1. 24ఇశ్రాయేలీయులందరికొరకు దహనబలియు పాపపరిహారార్థ బలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించి యుండెను గనుక, ఇశ్రాయేలీయులందరి నిమిత్తము ప్రాయ శ్చి త్తము చేయుటకై బలిపీఠముమీద వాటి రక్తమును పోసి, పాపపరిహారార్థబలి అర్పించిరి.
  2. 25మరియు దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శియైన గాదును ప్రవక్తయైన నాతా నును చేసిన నిర్ణయముచొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటుచేసెను. ఆలాగు జరుగవలెనని యెహోవా తన ప్రవక్తలద్వారా ఆజ్ఞాపించి యుండెను.
  3. 26దావీదు చేయించిన వాద్యములను వాయించు టకు లేవీయులును బూరలు ఊదుటకు యాజకులును నియ మింపబడిరి.
  4. 27బలిపీఠముమీద దహనబలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహనబలి యర్పణ ఆరంభ మగుటతోనే బూరలు ఊదుటతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను.
  5. 28అంత సేపును సర్వసమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదు వారు నాదముచేయుచుండిరి, దహనబలియర్పణ సమాప్తమగువరకు ఇదియంతయు జరుగుచుండెను.
Read all of 2 Chronicles 29

Cross references

Original words (Hebrew)

2 Chronicles 29:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.