Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 29 · verse 9

2 Chronicles 29:9 in Telugu

కాబట్టి మన తండ్రులు కత్తిచేత పడిరి; మన కుమారులును కుమార్తెలును భార్యలును చెరలోనికి కొనపోబడిరి.

Kaabatti mana tandrulu katticheta padiri; mana kumaarulunu kumaartelunu bhaaryalunu cheraloniki konapobadiri.

2 Chronicles 29:9 in English

King James Version (KJV)
For, lo, our fathers have fallen by the sword, and our sons and our daughters and our wives [are] in captivity for this.
World English Bible (WEB)
For behold, our fathers have fallen by the sword, and our sons and our daughters and our wives are in captivity for this.
American Standard Version (ASV)
For, lo, our fathers have fallen by the sword, and our sons and our daughters and our wives are in captivity for this.
Bible in Basic English (BBE)
For see, our fathers have been put to death with the sword, and our sons and daughters and wives have been taken away prisoners because of this.
Darby Translation (DBY)
And behold, our fathers have fallen by the sword, and our sons and our daughters and our wives are in captivity for this.
Webster's Bible (WBS)
For lo, our fathers have fallen by the sword, and our sons and our daughters and our wives [are] in captivity for this.
Young's Literal Translation (YLT)
And lo, fallen have our fathers by the sword, and our sons, and our daughters, and our wives [are] in captivity for this.

Read in context

  1. 7మరియు వారు మంటపముయొక్క ద్వారములను మూసివేసి దీప ములను ఆర్పివేసి, పరిశుద్ధస్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహనబలులను అర్పింపకయు ఉండిరి.
  2. 8అందుచేత యెహోవా యూదావారిమీదను యెరూ షలేము కాపురస్థులమీదను కోపించి, మీరు కన్నులార చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయ మునకును నిందకును ఆస్పదముగాచేసెను.
  3. 9కాబట్టి మన తండ్రులు కత్తిచేత పడిరి; మన కుమారులును కుమార్తెలును భార్యలును చెరలోనికి కొనపోబడిరి.
  4. 10ఇప్పుడు మనమీదనున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పుట్టెను.
  5. 11నా కుమారులారా, తనకు పరిచారకులైయుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధచేయకుడి.
Read all of 2 Chronicles 29

Cross references

Original words (Hebrew)

2 Chronicles 29:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.