2 Chronicles · chapter 3 · verse 16
2 Chronicles 3:16 in Telugu
గర్భాలయము నందు చేసినట్టు గొలుసు పని చేయించి, స్తంభముల పైభాగమున దాని ఉంచి, నూరు దానిమ్మపండ్లను చేయించి ఆ గొలుసు పనిమీద తగిలించెను.
Garbhaalayamu nandu chesinattu golusu pani cheyinchi, stambhamula paibhaagamuna daani unchi, nooru daanimmapandlanu cheyinchi aa golusu panimeeda tagilinchenu.
2 Chronicles 3:16 in English
- King James Version (KJV)
- And he made chains, [as] in the oracle, and put [them] on the heads of the pillars; and made an hundred pomegranates, and put [them] on the chains.
- World English Bible (WEB)
- He made chains in the inner sanctuary, and put them on the tops of the pillars; and he made one hundred pomegranates, and put them on the chains.
- American Standard Version (ASV)
- And he made chains in the oracle, and put [them] on the tops of the pillars; and he made a hundred pomegranates, and put them on the chains.
- Bible in Basic English (BBE)
- And he made chains, like neck ornaments, and put them on the tops of the pillars, and a hundred apples on the chains.
- Darby Translation (DBY)
- And he made chains [as] in the oracle, and he put them on the top of the pillars; and he made a hundred pomegranates, and put them on the chains.
- Webster's Bible (WBS)
- And he made chains, [as] in the oracle, and put them on the heads of the pillars; and made a hundred pomegranates, and put [them] on the chains.
- Young's Literal Translation (YLT)
- And he maketh chains in the oracle, and putteth on the heads of the pillars, and maketh a hundred pomegranates, and putteth on the chains.
Read in context
- 14అతడు నీలి నూలుతోను ఊదా నూలుతోను ఎఱ్ఱ నూలుతోను సన్నపు నారనూలుతోను ఒక తెరను చేయించి దానిమీద కెరూబులను కుట్టించెను.
- 15ఇదియు గాక మందిరము ముందర ఉండుటకై ముప్పదియయిదు మూరల యెత్తుగల రెండు స్తంభములను వాటిమీదికి అయిదు మూరల యెత్తుగల పీటలను చేయించెను.
- 16గర్భాలయము నందు చేసినట్టు గొలుసు పని చేయించి, స్తంభముల పైభాగమున దాని ఉంచి, నూరు దానిమ్మపండ్లను చేయించి ఆ గొలుసు పనిమీద తగిలించెను.
- 17ఆ రెండు స్థంభములను దేవాలయము ఎదుట కుడితట్టున ఒకటియు ఎడమతట్టున ఒకటియు నిలువబెట్టించి, కుడితట్టు దానికి యాకీను అనియు, ఎడమతట్టు దానికి బోయజు అనియు పేళ్లు పెట్టెను.
Cross references
- 1 Kings 7:20 1 రాజులు 7:20మరియు రెండు స్తంభములమీదనున్న పీటలమీది అల్లికపని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను; రెండువందల దానిమ్మ పండ్లు ఆ పీటమీద వరుస వరుసలుగా చుట్టు నుండెను.
- 1 Kings 6:21 1 రాజులు 6:21ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులుగల తెర చేయించి బంగార ముతో దాని పొదిగించెను.
Original words (Hebrew)
- made · H6213עָשָׂה ʻâsâh
- chains · H8333שַׁרְשְׁרָה sharshᵉrâh
- oracle · H1687דְּבִיר dᵉbîyr
- put · H5414נָתַן nâthan
- heads · H7218רֹאשׁ rôʼsh
- pillars · H5982עַמּוּד ʻammûwd
- made · H6213עָשָׂה ʻâsâh
- hundred · H3967מֵאָה mêʼâh
- pomegranates · H7416רִמּוֹן rimmôwn
- put · H5414נָתַן nâthan
- chains · H8333שַׁרְשְׁרָה sharshᵉrâh