2 Chronicles · chapter 3 · verse 5
2 Chronicles 3:5 in Telugu
మందిరపు పెద్ద గదిని దేవదారుపలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపుచెట్లవంటి పనియు గొలుసులవంటి పనియు చెక్కించి
Mandirapu pedda gadini devadaarupalakalato kappi vaatipaina melimi bangaaramunu podiginchi paibhaagamuna kharjoorapuchetlavanti paniyu golusulavanti paniyu chekkinchi
2 Chronicles 3:5 in English
- King James Version (KJV)
- And the greater house he cieled with fir tree, which he overlaid with fine gold, and set thereon palm trees and chains.
- World English Bible (WEB)
- He made the larger room with a ceiling of cypress wood, which he overlaid with fine gold, and ornamented it with palm trees and chains.
- American Standard Version (ASV)
- And the greater house he ceiled with fir-wood, which he overlaid with fine gold, and wrought thereon palm-trees and chains.
- Bible in Basic English (BBE)
- And the greater house was roofed with cypress-wood, plated with the best gold and ornamented with designs of palm-trees and chains.
- Darby Translation (DBY)
- And the greater house he boarded with cypress-wood, which he overlaid with fine gold, and set on it palm-trees and chains.
- Webster's Bible (WBS)
- And the greater house he cieled with fir tree, which he overlaid with fine gold, and set on it palm trees and chains.
- Young's Literal Translation (YLT)
- And the large house he hath covered with fir-trees, and he doth cover it with good gold, and causeth to ascend on it palms and chains,
Read in context
- 3దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను, పూర్వపు కొలల ప్రకారము పొడవు అరువది మూరలు, వెడల్పు ఇరువది మూరలు.
- 4మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగునుబట్టి యిరువది మూరలు వెడల్పు, నూట ఇరువది మూరలు ఎత్తు, దాని లోపలిభాగమును ప్రసశ్తమైన బంగారముతో అతడు పొదిగించెను.
- 5మందిరపు పెద్ద గదిని దేవదారుపలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపుచెట్లవంటి పనియు గొలుసులవంటి పనియు చెక్కించి
- 6ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. ఆ బంగారము పర్వయీమునుండి వచ్చినది.
- 7మందిరపు దూలములను స్తంభములను దాని గోడలను దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడలమీద కెరూబులను చెక్కించెను.
Cross references
- 1 Kings 6:15–17 1 రాజులు 6:15–17అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకలచేత కట్టించెను; లోపల వాటిని సరళపుమ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను. మరియు మందిరపు ప్రక్కలను దిగువనుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల యెత్తు కట్టించెను; వీటిని గర్భాలయమునకై, అనగా అతిపరిశుద్ద మైన స్థలమునకై అతడు లోపల కట్టించెను. అయితే దాని ముందరనున్న పరిశుద్ధస్థలము నలువది మూరల పొడుగై యుండెను.
- 1 Kings 6:21–22 1 రాజులు 6:21–22ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులుగల తెర చేయించి బంగార ముతో దాని పొదిగించెను. ఏ భాగమును విడువకుండ మందిరమంతయు బంగారముతో పొదిగించెను; గర్భాలయము నొద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొది గించెను.