Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 30 · verse 4

2 Chronicles 30:4 in Telugu

ఈ సంగతి రాజుకును సమాజపువారికందరికిని అనుకూల మాయెను.

Ee sangati raajukunu samaajapuvaarikandarikini anukoola maayenu.

2 Chronicles 30:4 in English

King James Version (KJV)
And the thing pleased the king and all the congregation.
World English Bible (WEB)
The thing was right in the eyes of the king and of all the assembly.
American Standard Version (ASV)
And the thing was right in the eyes of the king and of all the assembly.
Bible in Basic English (BBE)
And the thing was right in the eyes of the king and all the people.
Darby Translation (DBY)
And the thing pleased the king and the whole congregation.
Webster's Bible (WBS)
And the thing pleased the king and all the congregation.
Young's Literal Translation (YLT)
And the thing is right in the eyes of the king, and in the eyes of all the assembly,

Read in context

  1. 2సేవకు చాలినంతమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుటచేతను, జనులు యెరూష లేములో కూడుకొనకుండుట చేతను, మొదటినెలయందు పస్కాపండుగ జరుగకపోగా
  2. 3రాజును అతని అధిపతులును యెరూషలేములోనున్న సమాజపువారందరును దానిని రెండవ నెలలో ఆచరింపవలెనని యోచనచేసిరి.
  3. 4ఈ సంగతి రాజుకును సమాజపువారికందరికిని అనుకూల మాయెను.
  4. 5కావున బహుకాలమునుండి వారు వ్రాయ బడిన ప్రకారము ఇంత ఘనముగా నాచరింపకుండుట చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కాపండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రా యేలీయులుండు దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయముచేసిరి.
  5. 6కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతులయొద్దను తాకీదులు తీసికొని, యూదా ఇశ్రాయేలు దేశములందంతట సంచరించి రాజాజ్ఞను ఈలాగు ప్రచురము చేసిరిఇశ్రాయేలువారలారా, అబ్రా హాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవావైపు తిరుగుడి; మీరు తిరిగినయెడల మీలో అష్షూరురాజుల చేతిలోనుండి తప్పించుకొని శేషించినవారివైపు ఆయన తిరుగును.
Read all of 2 Chronicles 30

Cross references

Original words (Hebrew)

2 Chronicles 30:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.