1 Chronicles · chapter 13 · verse 4
1 Chronicles 13:4 in Telugu
ఈ కార్యము సమా జకులందరి దృష్టికి అనుకూలమాయెను గనుక జనులందరును ఆ ప్రకారము చేయుదుమనిరి.
Ee kaaryamu samaa jakulandari drushtiki anukoolamaayenu ganuka janulandarunu aa prakaaramu cheyudumaniri.
1 Chronicles 13:4 in English
- King James Version (KJV)
- And all the congregation said that they would do so: for the thing was right in the eyes of all the people.
- World English Bible (WEB)
- All the assembly said that they would do so, for the thing was right in the eyes of all the people.
- American Standard Version (ASV)
- And all the assembly said that they would do so; for the thing was right in the eyes of all the people.
- Bible in Basic English (BBE)
- And all the people said they would do so, for it seemed right to them.
- Darby Translation (DBY)
- And all the congregation said that they should do so; for the thing was right in the eyes of all the people.
- Webster's Bible (WBS)
- And all the congregation said that they would do so: for the thing was right in the eyes of all the people.
- Young's Literal Translation (YLT)
- And all the assembly say to do so, for the thing is right in the eyes of all the people.
Read in context
- 2ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన యెడల ఇశ్రాయేలీయుల నివాసప్రదేశముల యందంతట శేషించియున్న మన సహోదరులును తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులును లేవీయులును మనతో కూడుకొనునట్లు వారియొద్దకు పంపి
- 3మన దేవుని మందసమును మరల మనయొద్దకు కొనివత్తము రండి; సౌలు దినములలో దానియొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి.
- 4ఈ కార్యము సమా జకులందరి దృష్టికి అనుకూలమాయెను గనుక జనులందరును ఆ ప్రకారము చేయుదుమనిరి.
- 5కాగా దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తీసికొని వచ్చుటకు దావీదు ఐగుప్తుయొక్క షీహోరునది మొదలుకొని హమాతునకు పోవుమార్గమువరకునుండు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చెను.
- 6కెరూబులమధ్య నివాసముచేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలోనుండు కిర్యత్యారీము అనబడిన బాలానుండి తీసికొనివచ్చుటకై అతడును ఇశ్రాయేలీయులందరును అచ్చటికి పోయిరి.
Cross references
- Esther 8:5 ఎస్తేరు 8:5రాజవైన తమకు సమ్మతియైన యెడలను, తమ దృష్టికి నేను దయపొందిన దాననై రాజవైన తమ యెదుట ఈ సంగతి యుక్తముగా తోచిన యెడలను, తమ దృష్టికి నేను ఇంపైన దాననైనయెడలను, రాజవైన తమ సకల సంస్థానములలో నుండు యూదులను నాశనముచేయవలెనని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదులచొప్పున జరుగకుండునట్లు వాటిని రద్దుచేయుటకు ఆజ్ఞ ఇయ్యుడి.
- 2 Samuel 3:36 2 సమూయేలు 3:36జనులందరు ఆ సంగతి గ్రహించినప్పుడు సంతో షించిరి; రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అను కూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను.
- 2 Chronicles 30:4 2 దినవృత్తాంతములు 30:4ఈ సంగతి రాజుకును సమాజపువారికందరికిని అనుకూల మాయెను.
- 1 Samuel 18:20 1 సమూయేలు 18:20అయితే తన కుమార్తెయైన మీకాలు దావీదు మీద ప్రేమ గలిగియుండగా సౌలు విని సంతోషించి,