Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 32 · verse 28

2 Chronicles 32:28 in Telugu

ధాన్యమును ద్రాక్షా రసమును తైలమును ఉంచుటకు కొట్లను, పలువిధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను.

Dhaanyamunu draakshaa rasamunu tailamunu unchutaku kotlanu, paluvidhamula pashuvulaku shaalalanu mandalaku dodlanu kattinchenu.

2 Chronicles 32:28 in English

King James Version (KJV)
Storehouses also for the increase of corn, and wine, and oil; and stalls for all manner of beasts, and cotes for flocks.
World English Bible (WEB)
also storehouses for the increase of grain, new wine, and oil; and stalls for all kinds of animals, and flocks in folds.
American Standard Version (ASV)
store-houses also for the increase of grain and new wine and oil; and stalls for all manner of beasts, and flocks in folds.
Bible in Basic English (BBE)
And store-houses for the produce of grain and wine and oil; and buildings for all sorts of beasts and flocks.
Darby Translation (DBY)
storehouses also for the increase of corn and new wine and oil, and stalls for all manner of beasts, and [he procured] flocks for the stalls.
Webster's Bible (WBS)
Store-houses also for the increase of corn, and wine, and oil; and stalls for all manner of beasts, and cotes for flocks.
Young's Literal Translation (YLT)
and storehouses for the increase of corn, and new wine, and oil, and stalls for all kinds of cattle, and herds for stalls;

Read in context

  1. 26హిజ్కియా హృదయగర్వము విడచి, తానును యెరూషలేము కాపురస్థులును తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు.
  2. 27హిజ్కియాకు అతివిస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగార ములను రత్నములను సుగంధద్రవ్యములను డాళ్లను నానా విధములగు శ్రేష్ఠమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను.
  3. 28ధాన్యమును ద్రాక్షా రసమును తైలమును ఉంచుటకు కొట్లను, పలువిధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను.
  4. 29మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొఱ్ఱెలమందలను పసులమందలను అతడు సంపాదించెను.
  5. 30ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాని తెప్పించెను, హిజ్కియా తాను పూనుకొనిన సర్వప్రయత్నములయందును వృద్ధిపొందెను.
Read all of 2 Chronicles 32

Cross references

Original words (Hebrew)

2 Chronicles 32:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.