Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 32 · verse 29

2 Chronicles 32:29 in Telugu

మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొఱ్ఱెలమందలను పసులమందలను అతడు సంపాదించెను.

Mariyu devudu ataniki ati vistaaramaina kalimi dayachesinanduna pattanamulanu vistaaramaina gorrelamandalanu pasulamandalanu atadu sampaadinchenu.

2 Chronicles 32:29 in English

King James Version (KJV)
Moreover he provided him cities, and possessions of flocks and herds in abundance: for God had given him substance very much.
World English Bible (WEB)
Moreover he provided for himself cities, and possessions of flocks and herds in abundance; for God had given him abundant possessions.
American Standard Version (ASV)
Moreover he provided him cities, and possessions of flocks and herds in abundance; for God had given him very much substance.
Bible in Basic English (BBE)
And he made towns for himself, and got together much property in flocks and herds: for God had given him great wealth.
Darby Translation (DBY)
And he provided for himself cities, and possessions of flocks and herds in abundance; for God gave him very much substance.
Webster's Bible (WBS)
Moreover, he provided for himself cities, and possessions of flocks and herds in abundance: for God had given him substance in great abundance.
Young's Literal Translation (YLT)
and cities he hath made for himself, and possessions of flocks and herds in abundance, for God hath given to him very much substance.

Read in context

  1. 27హిజ్కియాకు అతివిస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగార ములను రత్నములను సుగంధద్రవ్యములను డాళ్లను నానా విధములగు శ్రేష్ఠమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను.
  2. 28ధాన్యమును ద్రాక్షా రసమును తైలమును ఉంచుటకు కొట్లను, పలువిధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను.
  3. 29మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొఱ్ఱెలమందలను పసులమందలను అతడు సంపాదించెను.
  4. 30ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాని తెప్పించెను, హిజ్కియా తాను పూనుకొనిన సర్వప్రయత్నములయందును వృద్ధిపొందెను.
  5. 31అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధినొందుటను గూర్చి విచారించి తెలిసికొనుటకై బబులోను అధిపతులు అతనియొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి, అతని హృద యములోని ఉద్ధేశమంతయు తెలిసికొనవలెనని దేవుడతని విడచిపెట్టెను.
Read all of 2 Chronicles 32

Cross references

Original words (Hebrew)

2 Chronicles 32:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.