Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 34 · verse 19

2 Chronicles 34:19 in Telugu

అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని

Atadu dharmashaastrapu maatalu chadivi vinipimpagaa raaju vini tana vastramulanu chimpukoni

2 Chronicles 34:19 in English

King James Version (KJV)
And it came to pass, when the king had heard the words of the law, that he rent his clothes.
World English Bible (WEB)
When the king had heard the words of the law, he tore his clothes.
American Standard Version (ASV)
And it came to pass, when the king had heard the words of the law, that he rent his clothes.
Bible in Basic English (BBE)
And the king, hearing the words of the law, took his robe in his hands, violently parting it as a sign of his grief.
Darby Translation (DBY)
And it came to pass when the king heard the words of the law, that he rent his garments.
Webster's Bible (WBS)
And it came to pass, when the king had heard the words of the law, that he rent his clothes.
Young's Literal Translation (YLT)
And it cometh to pass, at the king's hearing the words of the law, that he rendeth his garments,

Read in context

  1. 17యెహోవా మందిరము నందు దొరికిన ద్రవ్యమును వారు పోగుచేసి పైవిచారణ కర్తల చేతికిని పనివారి చేతికిని దాని అప్పగించియున్నారు.
  2. 18మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము ఇచ్చెనని రాజు ఎదుట మనవిచేసికొని, శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దానినుండి చదివి వినిపించెను.
  3. 19అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని
  4. 20హిల్కీయాకును, షాఫాను కుమారుడైన అహీకాముకును, మీకా కుమారుడైన అబ్దోనుకును, శాస్త్రియగు షాఫానుకును, రాజు సేవకుడైన ఆశాయాకును ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను
  5. 21మీరు వెళ్లి దొరకిన యీ గ్రంథములోని మాటలవిషయమై నాకొరకును, ఇశ్రాయేలు యూదావారిలో శేషించి యున్నవారికొరకును యెహోవాయొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడియున్న సమస్తమును అనుసరింపకయు, యెహోవా ఆజ్ఞలను గైకొన కయు నుండిరి గనుక యెహోవా కోపము మనమీదికి అత్యధికముగా వచ్చియున్నది.
Read all of 2 Chronicles 34

Cross references

Original words (Hebrew)

2 Chronicles 34:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.