Skip to content
ThuthiThuthiThuthi
Galatians · chapter 2 · verse 19

Galatians 2:19 in Telugu

నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రమువలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని.

Nenaite devuni vishayamai jeevinchu nimittamu dharmashaastramuvalana dharmashaastramu vishayamai chachchinavaadanaitini.

Galatians 2:19 in English

King James Version (KJV)
For I through the law am dead to the law, that I might live unto God.
World English Bible (WEB)
For I through the law died to the law, that I might live to God.
American Standard Version (ASV)
For I through the law died unto the law, that I might live unto God.
Bible in Basic English (BBE)
For I, through the law, have become dead to the law, so that I might be living to God.
Darby Translation (DBY)
For I, through law, have died to law, that I may live to God.
Webster's Bible (WBS)
For I through the law am dead to the law, that I may live to God.
Young's Literal Translation (YLT)
for I through law, did die, that to God I may live;

Read in context

  1. 17కాగా మనము క్రీస్తునందు నీతి మంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపుల ముగా కనబడినయెడల, ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయెనా? అట్లనరాదు.
  2. 18నేను పడ గొట్టినవాటిని మరల కట్టినయెడల నన్ను నేనే అపరాధినిగా కనుపరచుకొందును గదా.
  3. 19నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రమువలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని.
  4. 20నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.
  5. 21నేను దేవుని కృపను నిరర్థకము చేయను; నీతి ధర్మశాస్త్రమువలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్‌ప్రయోజనమే.
Read all of Galatians 2

Cross references

Original words (Greek)

Galatians 2:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.