Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 63 · verse 4

Psalm 63:4 in Telugu

నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు

Naa manchamumeeda ninnu jnyaapakamu chesikoni raatri jaamulayandu ninnu dhyaaninchunappudu

Psalm 63:4 in English

King James Version (KJV)
Thus will I bless thee while I live: I will lift up my hands in thy name.
World English Bible (WEB)
So I will bless you while I live. I will lift up my hands in your name.
American Standard Version (ASV)
So will I bless thee while I live: I will lift up my hands in thy name.
Bible in Basic English (BBE)
So will I go on blessing you all my life, lifting up my hands in your name.
Darby Translation (DBY)
So will I bless thee while I live; I will lift up my hands in thy name.
Webster's Bible (WBS)
Thus will I bless thee while I live: I will lift up my hands in thy name.
Young's Literal Translation (YLT)
So I bless Thee in my life, in Thy name I lift up my hands.

Read in context

  1. 2నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.
  2. 3నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును.
  3. 4నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు
  4. 5క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది
  5. 6కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను.
Read all of Psalm 63

Cross references

Original words (Hebrew)

Psalm 63:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.