2 Chronicles · chapter 6 · verse 42
2 Chronicles 6:42 in Telugu
దేవా యెహోవా, నీవు నీచేత అభిషేకము నొందిన వానికి పరాజ్ముఖుడవై యుండకుము, నీవు నీ భక్తు డైన దావీదునకు వాగ్దానముచేసిన కృపలను జ్ఞాపకము చేసికొనుము.
Devaa yehovaa, neevu neecheta abhishekamu nondina vaaniki paraajmukhudavai yundakumu, neevu nee bhaktu daina daaveedunaku vaagdaanamuchesina krupalanu jnyaapakamu chesikonumu.
2 Chronicles 6:42 in English
- King James Version (KJV)
- O LORD God, turn not away the face of thine anointed: remember the mercies of David thy servant.
- World English Bible (WEB)
- “LORD God, don’t turn away the face of your anointed. Remember your loving kindnesses to David your servant.”
- American Standard Version (ASV)
- O Jehovah God, turn not away the face of thine anointed: remember [thy] lovingkindnesses to David thy servant.
- Bible in Basic English (BBE)
- O Lord God, let him whom you have taken for yourself never be given up by you: keep in mind your mercies to David your servant.
- Darby Translation (DBY)
- Jehovah Elohim, turn not away the face of thine anointed: remember mercies to David thy servant.
- Webster's Bible (WBS)
- O LORD God, turn not away the face of thy anointed: remember the mercies of David thy servant.
- Young's Literal Translation (YLT)
- O Jehovah God, turn not back the face of Thine anointed, be mindful of the kind acts of David Thy servant.'
Read in context
- 40నా దేవా, యీ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి యుంచు దువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక.
- 41నా దేవా, యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక.
- 42దేవా యెహోవా, నీవు నీచేత అభిషేకము నొందిన వానికి పరాజ్ముఖుడవై యుండకుము, నీవు నీ భక్తు డైన దావీదునకు వాగ్దానముచేసిన కృపలను జ్ఞాపకము చేసికొనుము.
Cross references
- Isaiah 55:3 యెషయా 55:3చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.
- Psalm 132:1 కీర్తనలు 132:1యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసికొనుము.
- Psalm 89:24 కీర్తనలు 89:24నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై యుండును. నా నామమునుబట్టి అతని కొమ్ము హెచ్చింపబడును.
- Acts 13:34 అపొస్తలుల కార్యములు 13:34మరియు ఇక కుళ్లుపట్టకుండ ఆయనను మృతులలోనుండి లేపుటను బట్టిదావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను.
- 1 Kings 2:16 1 రాజులు 2:16ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసికొనుచున్నాను, కాదనకుము.
- Psalm 89:28 కీర్తనలు 89:28నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగానుండును.
- Psalm 132:10 కీర్తనలు 132:10నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై యుండకుము.
- 1 Kings 1:34 1 రాజులు 1:34యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీయులమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసిరాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను.
- Isaiah 61:1 యెషయా 61:1ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును
- Psalm 2:2 కీర్తనలు 2:2మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు