Psalms · chapter 132 · verse 1
Psalm 132:1 in Telugu
యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసికొనుము.
Yehovaa, daaveedunaku kaligina baadhalannitini atani pakshamuna jnyaapakamu chesikonumu.
Psalm 132:1 in English
- King James Version (KJV)
- A Song of degrees. LORD, remember David, [and] all his afflictions:
- World English Bible (WEB)
- A Song of Ascents. LORD, remember David and all his affliction,
- American Standard Version (ASV)
- A Song of Ascents. Jehovah, remember for David All his affliction;
- Bible in Basic English (BBE)
- A Song of the going up. Lord, give thought to David, and to all his troubles;
- Darby Translation (DBY)
- A Song of degrees. Jehovah, remember for David all his affliction;
- Webster's Bible (WBS)
- A Song of degrees. LORD, remember David [and] all his afflictions;
- Young's Literal Translation (YLT)
- A Song of the Ascents. Remember, Jehovah, for David, all his afflictions.
Read in context
- 1యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసికొనుము.
- 2అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట యిచ్చి
- 3యాకోబుయొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడిచేసెను.
Cross references
- Psalm 120:1 కీర్తనలు 120:1నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను.
- Psalm 129:1 కీర్తనలు 129:1ఇశ్రాయేలు ఇట్లనును నా యౌవనకాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి
- Psalm 126:1 కీర్తనలు 126:1సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు
- Lamentations 5:1 విలాపవాక్యములు 5:1యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసికొనుము దృష్టించి మామీదికి వచ్చిన నింద యెట్టిదో చూడుము.
- Psalm 121:1 కీర్తనలు 121:1కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును?
- Genesis 8:1 ఆదికాండము 8:1దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.
- Lamentations 3:19 విలాపవాక్యములు 3:19నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి పత్రిని చేదును జ్ఞాపకము చేసికొనుము.
- Exodus 2:24 నిర్గమకాండము 2:24కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను.
- Psalm 125:1 కీర్తనలు 125:1యెహోవాయందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.
- Psalm 128:1 కీర్తనలు 128:1యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.
- Psalm 25:6–7 కీర్తనలు 25:6–7యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసికొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసికొనుము అవి పూర్వమునుండి యున్నవే గదా. నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము. యెహోవా నీ కృపనుబట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము.
- Psalm 130:1 కీర్తనలు 130:1యెహోవా, అగాధస్థలములలోనుండి నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను.