Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 7 · verse 13

2 Chronicles 7:13 in Telugu

వాన కురియకుండ నేను ఆకాశ మును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయు టకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనులమీదికి తెగులు రప్పించినప్పుడే గాని,

Vaana kuriyakunda nenu aakaasha munu moosivesinappude gaani, deshamunu naashanamu cheyu taku midatalaku selavichchinappude gaani, naa janulameediki tegulu rappinchinappude gaani,

2 Chronicles 7:13 in English

King James Version (KJV)
If I shut up heaven that there be no rain, or if I command the locusts to devour the land, or if I send pestilence among my people;
World English Bible (WEB)
“If I shut up the sky so that there is no rain, or if I command the locust to devour the land, or if I send pestilence among my people,
American Standard Version (ASV)
If I shut up the heavens so that there is no rain, or if I command the locust to devour the land, or if I send pestilence among my people;
Bible in Basic English (BBE)
If, at my word, heaven is shut up, so that there is no rain, or if I send locusts on the land for its destruction, or if I send disease on my people;
Darby Translation (DBY)
If I shut up the heavens that there be no rain, or if I command the locust to devour the land, or if I send pestilence among my people;
Webster's Bible (WBS)
If I shut up heaven that there be no rain, or if I command the locusts to devour the land, or if I send pestilence among my people;
Young's Literal Translation (YLT)
If I restrain the heavens and there is no rain, and if I lay charge on the locust to consume the land, and if I send pestilence among My people —

Read in context

  1. 11ఆ ప్రకారము సొలొ మోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి, యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండ నెరవేర్చి పని ముగించెను.
  2. 12అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెనునేను నీ విన్నపము నంగీకరించి యీ స్థలమును నాకు బలులు అర్పించు మందిర ముగా కోరుకొంటిని.
  3. 13వాన కురియకుండ నేను ఆకాశ మును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయు టకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనులమీదికి తెగులు రప్పించినప్పుడే గాని,
  4. 14నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.
  5. 15ఈ స్థలమందు చేయబడు ప్రార్థనమీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును,
Read all of 2 Chronicles 7

Cross references

Original words (Hebrew)

2 Chronicles 7:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.