Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 14 · verse 19

Ezekiel 14:19 in Telugu

అట్టి దేశములోనికి తెగులు పంపి మనుష్యులును పశువులును నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించినయెడల

Atti deshamuloniki tegulu pampi manushyulunu pashuvulunu nirmoolamagutakai praanahaanikaramagunantagaa nenu naa raudramunu kummarinchinayedala

Ezekiel 14:19 in English

King James Version (KJV)
Or [if] I send a pestilence into that land, and pour out my fury upon it in blood, to cut off from it man and beast:
World English Bible (WEB)
“Or if I send a pestilence into that land, and pour out my wrath on it in blood, to cut off from it man and animal—
American Standard Version (ASV)
Or if I send a pestilence into that land, and pour out my wrath upon it in blood, to cut off from it man and beast;
Bible in Basic English (BBE)
Or if I send disease into that land, letting loose my wrath on it in blood, cutting off from it man and beast:
Darby Translation (DBY)
Or [if] I send a pestilence into that land, and pour out my fury upon it in blood, to cut off from it man and beast,
Webster's Bible (WBS)
Or [if] I send a pestilence into that land, and pour out my fury upon it in blood, to cut off from it man and beast:
Young's Literal Translation (YLT)
'Or — pestilence I send unto that land, and I have poured out My fury against it in blood, to cut off from it man and beast —

Read in context

  1. 17నేను అట్టి దేశముమీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుమని ఆజ్ఞ ఇచ్చిన యెడల
  2. 18ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమాళ్లనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
  3. 19అట్టి దేశములోనికి తెగులు పంపి మనుష్యులును పశువులును నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించినయెడల
  4. 20నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించు కొందురుగాని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు
  5. 21ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గముచేతను క్షామముచేతను దుష్టమృగములచేతను తెగులుచేతను ఈ నాలుగు విధముల యెరూషలేము మీద తీర్పుతీర్చినయెడల అట్టి వారుండినను వారు దాని రక్షింపలేరు
Read all of Ezekiel 14

Cross references

Original words (Hebrew)

Ezekiel 14:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.