Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 7 · verse 15

2 Chronicles 7:15 in Telugu

ఈ స్థలమందు చేయబడు ప్రార్థనమీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును,

Ee sthalamandu cheyabadu praarthanameeda naa kanudrushti niluchunu, naa chevulu daanini aalakinchunu,

2 Chronicles 7:15 in English

King James Version (KJV)
Now mine eyes shall be open, and mine ears attent unto the prayer [that is made] in this place.
World English Bible (WEB)
Now my eyes will be open and my ears attentive to prayer that is made in this place.
American Standard Version (ASV)
Now mine eyes shall be open, and mine ears attent, unto the prayer that is made in this place.
Bible in Basic English (BBE)
Now my eyes will be open and my ears awake to the prayers made in this place.
Darby Translation (DBY)
Now mine eyes shall be open, and mine ears attentive to the prayer [made] in this place;
Webster's Bible (WBS)
Now my eyes shall be open, and my ears attentive to the prayer [that is made] in this place.
Young's Literal Translation (YLT)
'Now, Mine eyes are open, and Mine ears attentive, to the prayer of this place;

Read in context

  1. 13వాన కురియకుండ నేను ఆకాశ మును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయు టకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనులమీదికి తెగులు రప్పించినప్పుడే గాని,
  2. 14నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.
  3. 15ఈ స్థలమందు చేయబడు ప్రార్థనమీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును,
  4. 16నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దానిమీద నుండును.
  5. 17నీ తండ్రియైన దావీదు నడచినట్లుగా నీవును నా కనుకూల వర్తనుడవై నడచి, నేను నీకాజ్ఞాపించిన దానియంతటి ప్రకారముచేసి, నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించినయెడల
Read all of 2 Chronicles 7

Cross references

Original words (Hebrew)

2 Chronicles 7:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.