2 Chronicles · chapter 9 · verse 18
2 Chronicles 9:18 in Telugu
ఆ సింహాసనమునకు దానితో కలిసియున్న ఆరు బంగారపు సోపానము లును సింహాసనమునకు కట్టి యున్న బంగారపు పాదపీఠమును ఉండెను, కూర్చుండుచోటికి ఇరుప్రక్కల ఊతలుండెను, ఊతలదగ్గర రెండు సింహము లుండెను;
Aa sinhaasanamunaku daanito kalisiyunna aaru bangaarapu sopaanamu lunu sinhaasanamunaku katti yunna bangaarapu paadapeethamunu undenu, koorchunduchotiki iruprakkala ootalundenu, ootaladaggara rendu sinhamu lundenu;
2 Chronicles 9:18 in English
- King James Version (KJV)
- And [there were] six steps to the throne, with a footstool of gold, [which were] fastened to the throne, and stays on each side of the sitting place, and two lions standing by the stays:
- World English Bible (WEB)
- There were six steps to the throne, with a footstool of gold, which were fastened to the throne, and armrests on either side by the place of the seat, and two lions standing beside the armrests.
- American Standard Version (ASV)
- And there were six steps to the throne, with a footstool of gold, which were fastened to the throne, and stays on either side by the place of the seat, and two lions standing beside the stays.
- Bible in Basic English (BBE)
- There were six steps up to it, and a foot-rest of gold fixed to it, and arms on the two sides of the seat, with two lions at the side of the arms.
- Darby Translation (DBY)
- and the throne had six steps, with a footstool of gold fastened to the throne; and there were arms on each side at the place of the seat, and two lions stood beside the arms;
- Webster's Bible (WBS)
- And [there were] six steps to the throne, with a footstool of gold, [which were] fastened to the throne, and stays on each side of the sitting-place, and two lions standing by the stays:
- Young's Literal Translation (YLT)
- and six steps [are] to the throne, and a footstool of gold, to the throne they are fastened, and hands [are] on this [side] and on that on the place of the sitting, and two lions are standing near the hands,
Read in context
- 16మరియు సాగగొట్టిన బంగారముతో మూడువందల కేడెములను చేయించెను; ఒక్కొక కేడెమునకుమూడువందల తులముల బంగారము పట్టెను; వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరునందుంచెను.
- 17మరియు రాజు దంత ముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్త మైన బంగారముతో దాని పొదిగించెను.
- 18ఆ సింహాసనమునకు దానితో కలిసియున్న ఆరు బంగారపు సోపానము లును సింహాసనమునకు కట్టి యున్న బంగారపు పాదపీఠమును ఉండెను, కూర్చుండుచోటికి ఇరుప్రక్కల ఊతలుండెను, ఊతలదగ్గర రెండు సింహము లుండెను;
- 19ఆ యారు సోపానములమీద ఇరుప్రక్కల పండ్రెండు సింహములు నిలిచియుండెను, ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు.
- 20మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నియును బంగారపువై యుండెను; లెబానోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నియు బంగారముతో చేసినవి; హీరాముయొక్క పనివారితో కూడ రాజు ఓడలు తర్షీషుకు పోయి మూడు సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, యేనుగుదంతము, కోతులు, నెమళ్లు అను సరకులతో వచ్చుచుండెను గనుక
Cross references
- Revelation 5:5 ప్రకటన 5:5ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.
- Genesis 49:9–10 ఆదికాండము 49:9–10యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు? షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు.
- Numbers 24:9 సంఖ్యాకాండము 24:9సింహమువలెను ఆడు సింహమువలెను అతడు క్రుంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శపింపబడును.
- Numbers 23:24 సంఖ్యాకాండము 23:24ఇదిగో ఆ జనము ఆడుసింహమువలె లేచును అది సింహమువలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు.
Original words (Hebrew)
- six · H8337שֵׁשׁ shêsh
- steps · H4609מַעֲלָה maʻălâh
- throne · H3678כִּסֵּא kiççêʼ
- footstool · H3534כֶּבֶשׁ kebesh
- gold · H2091זָהָב zâhâb
- fastened · H270אָחַז ʼâchaz
- throne · H3678כִּסֵּא kiççêʼ
- stays · H3027יָד yâd
- sitting · H3427יָשַׁב yâshab
- place · H4725מָקוֹם mâqôwm
- two · H8147שְׁנַיִם shᵉnayim
- lions · H738אֲרִי ʼărîy
- standing · H5975עָמַד ʻâmad
- by · H681אֵצֶל ʼêtsel
- stays · H3027יָד yâd