2 Chronicles · chapter 9 · verse 17
2 Chronicles 9:17 in Telugu
మరియు రాజు దంత ముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్త మైన బంగారముతో దాని పొదిగించెను.
Mariyu raaju danta muto oka goppa sinhaasanamu cheyinchi prashasta maina bangaaramuto daani podiginchenu.
2 Chronicles 9:17 in English
- King James Version (KJV)
- Moreover the king made a great throne of ivory, and overlaid it with pure gold.
- World English Bible (WEB)
- Moreover the king made a great throne of ivory, and overlaid it with pure gold.
- American Standard Version (ASV)
- Moreover the king made a great throne of ivory, and overlaid it with pure gold.
- Bible in Basic English (BBE)
- Then the king made a great ivory seat, plated with the best gold.
- Darby Translation (DBY)
- And the king made a great throne of ivory, and overlaid it with pure gold;
- Webster's Bible (WBS)
- Moreover, the king made a great throne of ivory, and overlaid it with pure gold.
- Young's Literal Translation (YLT)
- And the king maketh a great throne of ivory, and overlayeth it with pure gold;
Read in context
- 15రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులుగల రెండువందల డాళ్లను చేయించెను; ఒక్కొక డాలునకు ఆరువందల తులముల బంగారము పట్టెను.
- 16మరియు సాగగొట్టిన బంగారముతో మూడువందల కేడెములను చేయించెను; ఒక్కొక కేడెమునకుమూడువందల తులముల బంగారము పట్టెను; వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరునందుంచెను.
- 17మరియు రాజు దంత ముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్త మైన బంగారముతో దాని పొదిగించెను.
- 18ఆ సింహాసనమునకు దానితో కలిసియున్న ఆరు బంగారపు సోపానము లును సింహాసనమునకు కట్టి యున్న బంగారపు పాదపీఠమును ఉండెను, కూర్చుండుచోటికి ఇరుప్రక్కల ఊతలుండెను, ఊతలదగ్గర రెండు సింహము లుండెను;
- 19ఆ యారు సోపానములమీద ఇరుప్రక్కల పండ్రెండు సింహములు నిలిచియుండెను, ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు.
Cross references
- 1 Kings 10:18–20 1 రాజులు 10:18–20మరియు రాజు దంతముచేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాని పొదిగించెను. ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను; సింహాసనము మీది భాగపు వెనుకతట్టు గుండ్రముగా ఉండెను; ఆసనమునకు ఇరుపార్శ్యముల యందు ఊతలుండెను; ఊతలదగ్గర రెండు సింహములు నిలిచియుండెను. ఇరుప్రక్కల ఆరుమెట్లమీద పండ్రెండు సింహములు నిలిచియుండెను; అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు.
- Revelation 20:11 ప్రకటన 20:11మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.
- Psalm 45:8 కీర్తనలు 45:8నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే లవంగిపట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి.