2 Chronicles · chapter 9 · verse 19
2 Chronicles 9:19 in Telugu
ఆ యారు సోపానములమీద ఇరుప్రక్కల పండ్రెండు సింహములు నిలిచియుండెను, ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు.
Aa yaaru sopaanamulameeda iruprakkala pandrendu sinhamulu nilichiyundenu, e raajyamandainanu atuvanti pani cheyabadaledu.
2 Chronicles 9:19 in English
- King James Version (KJV)
- And twelve lions stood there on the one side and on the other upon the six steps. There was not the like made in any kingdom.
- World English Bible (WEB)
- Twelve lions stood there on the one side and on the other on the six steps. There was nothing like it made in any other kingdom.
- American Standard Version (ASV)
- And twelve lions stood there on the one side and on the other upon the six steps: there was not the like made in any kingdom.
- Bible in Basic English (BBE)
- And twelve lions were placed on one side and on the other side on the six steps: there was nothing like it in any kingdom.
- Darby Translation (DBY)
- and twelve lions stood there on the one side and on the other upon the six steps: there was not the like made in any kingdom.
- Webster's Bible (WBS)
- And twelve lions stood there on the one side and on the other upon the six steps. There was not the like made in any kingdom.
- Young's Literal Translation (YLT)
- and twelve lions are standing there on the six steps on this [side], and on that: it hath not been made so for any kingdom.
Read in context
- 17మరియు రాజు దంత ముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్త మైన బంగారముతో దాని పొదిగించెను.
- 18ఆ సింహాసనమునకు దానితో కలిసియున్న ఆరు బంగారపు సోపానము లును సింహాసనమునకు కట్టి యున్న బంగారపు పాదపీఠమును ఉండెను, కూర్చుండుచోటికి ఇరుప్రక్కల ఊతలుండెను, ఊతలదగ్గర రెండు సింహము లుండెను;
- 19ఆ యారు సోపానములమీద ఇరుప్రక్కల పండ్రెండు సింహములు నిలిచియుండెను, ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు.
- 20మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నియును బంగారపువై యుండెను; లెబానోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నియు బంగారముతో చేసినవి; హీరాముయొక్క పనివారితో కూడ రాజు ఓడలు తర్షీషుకు పోయి మూడు సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, యేనుగుదంతము, కోతులు, నెమళ్లు అను సరకులతో వచ్చుచుండెను గనుక
- 21సొలొమోను దినములలో వెండియెన్నికకు రానిదాయెను
Cross references
- Revelation 21:12 ప్రకటన 21:12ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి.
- Matthew 19:28 మత్తయి 19:28యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.