2 Corinthians · chapter 1 · verse 16
2 Corinthians 1:16 in Telugu
మీ యొద్దనుండి మాసిదోనియకు వెళ్లి మాసిదోనియనుండి మరల మీయొద్దకు వచ్చి, మీచేత యూదయకు సాగనంప బడవలెనని ఉద్దేశించితిని.
Mee yoddanundi maasidoniyaku velli maasidoniyanundi marala meeyoddaku vachchi, meecheta yoodayaku saaganampa badavalenani uddeshinchitini.
2 Corinthians 1:16 in English
- King James Version (KJV)
- And to pass by you into Macedonia, and to come again out of Macedonia unto you, and of you to be brought on my way toward Judaea.
- World English Bible (WEB)
- and by you to pass into Macedonia, and again from Macedonia to come to you, and to be sent forward by you on my journey to Judea.
- American Standard Version (ASV)
- and by you to pass into Macedonia, and again from Macedonia to come unto you, and of you to be set forward on my journey unto Judæa.
- Bible in Basic English (BBE)
- And by way of Corinth to go into Macedonia, and from there to come back again to you, so that you might send me on my way to Judaea.
- Darby Translation (DBY)
- and to pass through to Macedonia by you, and again from Macedonia to come to you, and to be set forward by you to Judaea.
- Webster's Bible (WBS)
- And to pass by you into Macedonia, and to come again from Macedonia to you, and by you to be brought on my way towards Judea.
- Young's Literal Translation (YLT)
- and through you to pass to Macedonia, and again from Macedonia to come unto you, and by you to be sent forward to Judea.
Read in context
- 14మరియు మన ప్రభువైన యేసుయొక్క దినమందు మీరు మాకేలాగో, ఆలాగే మేము మీకును అతిశయకారణమై యుందుమని, మీరు కొంత మట్టుకు మమ్మును ఒప్పుకొనియున్నారు.
- 15మరియు ఈ నమ్మికగలవాడనై మీకు రెండవ కృపావరము లభించునట్లు మొదట మీయొద్దకు వచ్చి,
- 16మీ యొద్దనుండి మాసిదోనియకు వెళ్లి మాసిదోనియనుండి మరల మీయొద్దకు వచ్చి, మీచేత యూదయకు సాగనంప బడవలెనని ఉద్దేశించితిని.
- 17కావున నేనీలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా నడుచుకొంటినా? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా?
- 18దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు.
Cross references
- 1 Corinthians 16:5–7 1 కొరింథీయులకు 16:5–7అయితే మాసిదోనియలో సంచారమునకు వెళ్లనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియలో సంచారమునకు వెళ్లినప్పుడు మీయొద్దకు వచ్చెదను. అప్పుడు మీయొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒక వేళ శీతకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్లెడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. ప్రభువు సెలవైతే మీయొద్ద కొంతకాలముండ నిరీక్షించుచున్నాను
- Acts 21:5 అపొస్తలుల కార్యములు 21:5ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా, భార్యలతోను పిల్లలతోను వారందరు మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్రతీరమున మోకాళ్లూని ప్రార్థనచేసి యొకరియొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి.
- Acts 19:21–22 అపొస్తలుల కార్యములు 19:21–22ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియ అకయ దేశముల మార్గమునవచ్చి యెరూషలేమునకు వెళ్లవలెనని మన స్సులో ఉద్దేశించి నేనక్కడికి వెళ్లిన తరువాత రోమాకూడ చూడవలెనని అనుకొనెను. అప్పుడు తనకు పరిచర్యచేయు వారిలో తిమోతి ఎరస్తు అను వారి నిద్దరిని మాసిదోనియకు పంపి, తాను ఆసియలో కొంతకాలము నిలిచియుండెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- pass · G1330διέρχομαι diérchomai
- by · G1223διά diá
- you · G5216ὑμῶν hymōn
- into · G1519εἰς eis
- Macedonia · G3109Μακεδονία Makedonía
- and · G2532καί kaí
- come · G2064ἔρχομαι érchomai
- again · G3825πάλιν pálin
- of · G575ἀπό apó
- Macedonia · G3109Μακεδονία Makedonía
- unto · G4314πρός prós
- you · G5209ὑμᾶς hymâs
- and · G2532καί kaí
- of · G5259ὑπό hypó
- you · G5216ὑμῶν hymōn
- way · G4311προπέμπω propémpō
- toward · G1519εἰς eis
- Judaea · G2449Ἰουδαία Ioudaía