Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 1 · verse 18

2 Corinthians 1:18 in Telugu

దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు.

Devudu nammadaginavaadu ganuka memu meeku cheppina vaakyamu avunani cheppi kaadanunattugaa undaledu.

2 Corinthians 1:18 in English

King James Version (KJV)
But [as] God [is] true, our word toward you was not yea and nay.
World English Bible (WEB)
But as God is faithful, our word toward you was not “Yes and no.”
American Standard Version (ASV)
But as God is faithful, our word toward you is not yea and nay.
Bible in Basic English (BBE)
As God is true, our word to you is not Yes and No.
Darby Translation (DBY)
Now God [is] faithful, that our word to you is not yea and nay.
Webster's Bible (WBS)
But [as] God [is] true, our word towards you was not yea and nay.
Young's Literal Translation (YLT)
and God [is] faithful, that our word unto you became not Yes and No,

Read in context

  1. 16మీ యొద్దనుండి మాసిదోనియకు వెళ్లి మాసిదోనియనుండి మరల మీయొద్దకు వచ్చి, మీచేత యూదయకు సాగనంప బడవలెనని ఉద్దేశించితిని.
  2. 17కావున నేనీలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా నడుచుకొంటినా? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా?
  3. 18దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు.
  4. 19మాచేత, అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతిచేతను, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై యుండలేదు గాని ఆయన అవుననువాడై యున్నాడు.
  5. 20దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి.
Read all of 2 Corinthians 1

Cross references

Original words (Greek)

2 Corinthians 1:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.